Skip to content
PodSubs
ShowsPeopleGuestsJobsNewsEvents
More
BlogPodCred
Menu
ShowsPeopleGuestsJobsNewsEventsBlogPodCredNetworksSign in
Join nowSign in
  • Shows
  • People
  • Jobs
  • News
  • More
    • Guests
    • Events
    • Blog
    • PodCred
    • Networks
    Join nowSign in

అంతరంగాలు | Antarangalu

అంతరంగాలు | Antarangalu artwork

ఫోటోలో క్షణం ఉంది… జ్ఞాపకంలో ఏముంది

Aug 23, 202617 minAudioSeason 1, Episode 15
ShareXLinkedInFacebookWhatsAppEmail

ఖార్‌ఘర్‌లోని ఒక అందమైన ఆలయంలో నిలబడి ఉన్నప్పుడు ఒక చిన్న విషయం నన్ను ఆలోచింపజేసింది. నా ముందున్న శిల్పాన్ని నేరుగా చూడకుండా, దాని మధ్యలో కొన్ని mobile screens కనిపించాయి. అక్కడి నుంచి మరో ప్రశ్న మొదలైంది. Formula 1 చూడటానికి వేల రూపాయలు ఖర్చు చేసి stadiumకి వెళ్లి, car మన ముందుగా దూసుకెళ్లే ఆ కొన్ని secondsని mobile screenలోనే చూస్తే… మనం videoని తీసుకొచ్చామా? లేక ఆ అనుభూతిని కూడా తీసుకొచ్చామా? Vizag Beach Roadలో ఒక sunrise… మా తాతగారి mango gardenలో నలభై సంవత్సరాల క్రితం గడిచిన ఒక సాధారణ మధ్యాహ్నం… Madhuకి తగిలిన చిన్న దెబ్బ… తాతగారు పెట్టిన antiseptic… ఆ తర్వాత చెట్టు కింద తిన్న తాటి ముంజలు… ఆ మధ్యాహ్నానికి ఒక్క photograph కూడా లేదు. అయినా ఆ memory ఇప్పటికీ ఉంది. అయితే photographs జ్ఞాపకాలను తగ్గిస్తున్నాయా? అంత సులభమైన సమాధానం లేదు. Photography మన కుటుంబాలను, నగరాలను, చరిత్రను, మనుషులను కాలం దాటి నిలబెడుతుంది. కానీ ఒక memoryని capture చేయాలనే ప్రయత్నం… ఆ memory పుట్టాల్సిన experienceనే interrupt చేయడం ఎప్పుడు మొదలవుతుంది? “A photograph tells us what the afternoon looked like. Memory tells us what the afternoon felt like.” ఈ అంతరంగాలు episodeలో photography, attention, social media, Susan Sontag చెప్పిన “tourists in our own reality” అనే ఆలోచన - మరియు మనం చూస్తున్న క్షణాలకు, నిజంగా జీవిస్తున్న క్షణాలకు మధ్య ఉన్న ఆ చిన్న తేడా గురించి మాట్లాడుకుందాం. Photo తీసుకోండి. తప్పకుండా తీసుకోండి. కానీ తీసుకున్న తర్వాత… phone కింద పెట్టండి. మిగిలిన కొద్ది క్షణాలు మీ కోసం ఉంచుకోండి. https://govindvarma.com/memory-beyond-photograph-photography-memory/

Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

Hosts and Guests

Nobody is credited on this episode yet.

Credit the people on this episode

Be the first to rate this episode

More episodes

All episodes
  1. ఇంటింటి రామాయణం

    Nov 4, 202617 minAudio

    మిథిలలో రాముడు ఆటపట్టించదగిన ఇంటి అల్లుడు. సీత తమింటి ఆడబిడ్డ. తెలుగు పాటల్లో వారిద్దరూ అలకలు, చనువులు, అనుబంధాలతో మనకు దగ్గరవుతారు. సముద్రం దాటితే, ఆగ్నేయాసియా ప్రజల భాషల్లో, కళల్లో, కథల్లో మరో ఆత్మీయ రూపంలో...

    Credit the people on this episode

  2. నా పులిహోర ఎక్కడ?

    Sep 27, 202621 minAudio

    నా పులిహోర ఎక్కడ? వినాయక చవితి నాకు కొత్త పండుగ కాదు. చిన్నప్పటి నుంచి వినాయక వ్రతం, కథ, స్యమంతకమణి, ఉండ్రాళ్లు, కుడుములు, పులిహోర, ఇవన్నీ ఈ పండుగతో కలిసి పెరిగిన జ్ఞాపకాలు. కానీ మహారాష్ట్రలో గణేశోత్సవాన్ని దగ్గరగా...

    Credit the people on this episode

  3. విఘ్నేశుడే విఘ్నమైన వేళ

    Sep 13, 202622 minAudio

    విఘ్నేశుడే విఘ్నమైన వేళ అడ్డంకిని తొలగించే ముందు - అది ఎందుకు ఉందో అర్థం చేసుకోగలమా? ప్రతి శుభారంభానికి ముందు మనం గణేశుడిని ప్రార్థిస్తాం - మన మార్గంలోని విఘ్నాలను తొలగించమని కోరుకుంటాం. కానీ విఘ్నాలను తొలగించే దేవుడిగా...

    Credit the people on this episode

  4. ఇళయరాజా పాటల్లోని ఆ అద్భుతమైన సంగీత పొరలు

    Aug 30, 202618 minAudio

    The Music Beneath the Music | ఇళయరాజా ఇళయరాజా పాటల్లోని ఆ అద్భుతమైన సంగీత పొరలు కొన్ని పాటలు మనం వింటాం. కొన్ని పాటలు మనతో ఉండిపోతాయి. మరికొన్ని పాటలు మాత్రం మనం పెరిగే కొద్దీ, మనతో పాటు అవీ కొత్తగా వినిపిస్తుంటాయి....

    Credit the people on this episode

  5. గుడిలోని శ్రీరాముడి నుంచి గుండెలోని శ్రీరాముడి దాకా మన ప్రయాణం

    Mar 27, 202619 minAudio

    గుడిలోని శ్రీరాముడి నుంచి గుండెలోని శ్రీరాముడి దాకా మన ప్రయాణం ప్రతి శ్రీరామ నవమికి మనం శ్రీరాముడిని పూజిస్తాం. కల్యాణం చేస్తాం. హారతి ఇస్తాం. ఆయన గొప్పతనం గురించి మాట్లాడుకుంటాం. కానీ ఒక ప్రశ్న మాత్రం నన్ను...

    Credit the people on this episode