
#161 ఎప్పుడు రిటైర్ అవ్వాలి? When to Retire
When to Retire and what to do after retirement
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

When to Retire and what to do after retirement
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
మీరు రిటైర్ అవ్వాలనుకుంటున్నారా? చాలా మంది 60 ఉద్యోగ రిటైర్ అవ్వాలి. 65 వచ్చాక రిటైర్ అవ్వాలి అనుకుంటారు. కానీ ఈ కాలంలో 40 నుంచి 45 లో 50 కి చాలా మంది రిటైర్ అయిపోవాలి అనుకుంటున్నారు. అయితే మీరు రిటైర్మెంట్ రెడీగా ఉన్నారా? ఈ టాపిక్ గురించి మనం ఈ రోజు మాట్లాడబోతున్నాం. నా పేరు విజయ పల్లా వెల్కమ్ టూ మై చానల్. రిటైర్మెంట్ కి కావాల్సినవి ఏంటి? అసలు ఎందుకు రిటైర్ అవ్వాలి? అసలు రిటైర్మెంట్ అంటే ఏంటి అనే దాని గురించి మనం కొంచం ఇన్ డెప్త్‌లో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ మీరు మార్నింగ్ లేవగానే బాగా రెడీ అయిపోయి ఆఫీసుకెళ్లిపోయి పనిచేసి బాగా ఇంటికి వచ్చేసి చాలా ఎనర్జీగా
ఉండి పని కూడా ఎనర్జీగా చేసేసి ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే గనక మీరు చేసే పని మీరు ఎంజాయ్ చేస్తున్నట్లు లెక్క లేదు. లేచి దగ్గర్నుంచి అబ్బా లేచామా అబ్బా రెడీ అవ్వాలి అబ్బా ఇప్పుడు వెళ్లాలా. వెళ్లకపోతే ఎలాగా ఈ రోజు మానేద్దాం. అబ్బా మానేసి డబ్బులు రావు అబ్బో ఇలాగ ఇవన్నీ ఆలోచిస్తే గనక మీరు జస్ట్ సర్వైవ్ మోడ్‌లో ఉన్నారు అంటే ఈ రోజు గడవాలి. అయితే నెల గడవాలినెల గడవాలంటే నేను ఉద్యోగానికి వెళ్ళాలి. ఉద్యోగంకెళ్లి నేను వాడు చెప్పింది ఏదో పని చేయాలి వాడు ఎన్ని తిట్టినా నేను పని చేస్తూ ఉండాలి నాకింకొక వేరే దారి లేదు ఇదంతా సర్వైవల్ మూడ్.
సో ఇప్పుడు నిజంగా మనం రిటైర్ అవ్వాలి అని అనుకుంటే గనక రిటైర్మెంట్ అంటే ఏ పని చేయకపోవడం కాదు. రిటైర్మెంట్ అంటే మనకి నచ్చిన పని మనం చేసుకుంటూ ముందుకు సాగిపోతేనే అది రిటైర్మెంట్ అని అనుకోవాలి. ఎలాగా అంటే దీని చాలా పేజెస్ ఉన్నాయి ఫస్ట్ చాలా మంది రిటైర్మెంట్ అంటే ఇంట్లో ఇంట్లో కూర్చొని పని మానేసి రిలాక్స్డ్ గా టీవీ చూసుకుంటూ టీవీ ఛానెల్స్ ని అటు ఇటు తిప్పుకుంటూ ఎప్పుడు? చూడని న్యూస్‌లు అవన్నీ చూసుకుంటూ బతకడం అనుకుంటారు. రిటైర్మెంట్ అంటే పని మానేయడం
కాదు. నీకు నచ్చిన పని చేయకపోవడం అంటే నువ్వు మార్నింగ్ లేవగానే ఉత్సాహంతో లేచి నీకు నచ్చిన పని కోసం నువ్వు రెడీ అయ్యి. నీకు నచ్చిన పని కోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్లి నీ పని నువ్వు చేసుకోవడం అనేది అది కూడా ఫ్రీడమ్ అది రిటైర్మెంట్ అని కాదనమాట. ఇప్పుడు చాలా మంది ఐటీ ఉద్యోగస్తులు మనకి తీసుకుంటే వాళ్ళందరూ కూడా మార్నింగ్ లేవగానే పా ఎందుకురా అన్నట్లు వేస్తారు. ఉద్యోగంకి వెళ్లాలా వద్దా అనుకుంటూనే వెళ్తారు. ఈ డబ్బుల కోసం తప్పితే 99.95 అనుకున్న సరే. శాతం మంది డబ్బుల కోసమే
చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో వచ్చే డబ్బులు వేరే చోట ఇంకా రాళ్లు కొట్టిన రప్పలు కొట్టిన కూడా రావట్లేదు. అందుకని మెంటల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడానికైనా రెడీ అవుతున్నారు తప్పితే ఇంకా వేరేదేవి ఆలోచించలేకపోతున్నారు. ఐటీలో పనిచేసేవాడు అందుకే. రిటైర్మెంట్ సర్వైవల్ మోడ్ అండ్ అంటే నాకు ఈనెల గడవదరా దేవుడా ఈ బుజ్జోగం చేయకపోతే అన్నప్పుడు అనే మైండ్ సెట్ తో నువ్వుంటే వారు నిజంగా అది నీ రియాలిటీ అయితే నువ్వు రిటైర్మెంట్ కి రెడీ గా లేవు నెక్స్ట్ ఫైనాన్షియల్ రెడీగ్నెస్ అంటే ముందే కొంచెం నిజంగా మాట్లాడుకుందాం నువ్వు
రిటైర్ అయిపోవాలి అంటే ఎమోషన్స్ రిటైర్ అయిపోలేవు అంటే. ఈరోజు వెళ్లి నా బాస్ తో నాకు గొడవ అయిపోయింది. చెస్ ఈ ఉద్యోగం నుంచి ఆయన ఒకడి కింద నేను పని చేసేదేంటి? తొక్క నేను ఎవరితోని మాట్లాడను. నాకు నాని రివ్యూ అలా రిటైర్ అయిపోతున్నా అని చెప్పి రిటైర్మెంట్ చేసుకోలేవు. ఎందుకంటే చాలా ఖర్చులు ఉంటాయి. రిటైర్మెంట్ అంటే నువ్వు నీ జీతం రాకపోతే 12 నెలలు నీకు అర్ధమవుతది ఏంటి మన పరిస్థితి అనేది సో నీ ఎమోషన్ బట్టి నువ్వు రిటైర్ అవ్వలేదు. నువ్వు ఎప్పుడు రిటైర్ అవ్వగలవు నీకు నీ నెల ఖర్చులకి అంటే ఎవరు నీ ఎక్స్పెన్సెస్ ఒక 10,00,020 లక్షలు అనుకుందాం సో 15,00,000
అనుకుందాం. ఇప్పుడు నీ రిటైర్మెంట్ నువ్వు ఎప్పుడు రెడీగా ఉన్నావంటే ఈ 15,00,000 ఏడాది ఖర్చవుతుందంటే నీకు కనీసం 20 నుంచి 25 అంటే ఇంటూ 15 ఇంటూ ట్వెంటీ 5230 టైమ్స్ వేసుకుంటే తప్పితే నువ్వు రిటైర్మెంట్ కి రెడీగా లేవు. అండ్ నీకు అప్పులు ఉండకూడదు కానీ ప్రతివాడికి ఒక ఈమె అనేది ఉంటుంది. పర్టిక్యులర్ గా ఇల్లు 30 దాటిన ప్రతి వాడికి ఒక ఇల్లు ఈ అమ్మాయి ఉంటే 1520 ఏళ్లు నడుస్తూ ఉంటుంది. సో దాని కోసమే పనిచేస్తుంటారు. చాలా మంది అది అయ్యేవరకు అది అయ్యేవరకు చేయాలా అదేవరకు మనం ఏదో ఒకటి కష్టపడాలనే.
దీంతో మనందరూ ముందుకెళ్తున్నాం. ఆ తర్వాత. ఇప్పటి నుంచి నువ్వు ఉద్యోగం లో జాయిన్ అయిన దగ్గర నుంచి నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా నీకు స్టడీ ఇన్కమ్ ఇవ్వాలి అంటే నువ్వు ఏదైనా ఒక ఫండ్స్ లో కానీ దేనిలా పెడితే అవి నీకు డివిడెండ్ ఇవ్వడమో లేదా మంత్లీ ఏదో విధంగా మనకి ఇన్కమ్ రావడం అనేది జరగాలి. సైడ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే. ఆ తర్వాత నీకు నీదంతా కూడా మార్కెట్‌తో సంబంధమైన ఉంది. అంటే ఇప్పుడు నీ ఇల్లు కానివ్వండి. నీ స్టాక్స్ కానివ్వండి. నీ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి ఎనీథింగ్ గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానీ ఇదంతా కూడా మార్కెట్ మార్కెట్ అంటే పెద్దది.
ఒక్క ఇండియా మార్కెట్లో హైదరాబాద్ మార్కెట్లో చెన్నై మార్కెట్ కాదు మనం మాట్లాడే ప్రపంచంలో ఉన్న మార్కెట్ మార్కెట్ పడుతూ ఉంటుంది లేస్తూ ఉంటుంది. బట్ ఇవన్నిటి మీద మనం చాలా డిపెండ్ అయి ఉంటాం. సో ఇవన్నీ కూడా మన మైండ్‌లో రన్ అవుతుంటాయి. సో మనీ మీకు ఒక ఆప్షన్ ఇస్తుంది. రిటైర్ అవ్వడానికి బట్ అది నీకు ఎంజాయ్ చేయడానికి ఒక ఎబిలిటీ అయితే ఇవ్వదు. రిటైర్మెంట్ చేయడానికి రిటైర్మెంట్ టైమ్‌కి సో డబ్బు అనేది ఇంపార్టెంట్ కానీ డబ్బు ఉంటేనే నేను ఎంజాయ్ చేసుకుంటాను అనేది తప్పు బికాజ్. రిటైర్మెంట్ కి డబ్బుకి సంబంధం ఉన్నా సరే రిటైర్మెంట్ అయిన
తర్వాత అంటే నువ్వు ఖాళీగా ఉన్న తర్వాత డబ్బుకి అంతే సంబంధం ఉంది. ఎలా అంటే డబ్బుండం వల్ల నీకు ఎంజాయ్మెంట్ తిరిగి రాదు. డబ్బుండం వల్ల నీకు ఫ్రెండ్స్ తిరిగిరారు డబ్బుండం వల్ల నీకు నీకు ఎప్పుడు లేని ఎంజాయ్మెంట్లు నీకు ఎప్పుడు లేని పార్టీలు అవేమీ తిరిగి రావు అవన్నీ ఎలా వస్తాయి. అంత ఎమోషనల్ రెడీ నెస్ అంటే నువ్వు ఎమోషనల్ గా రిటైర్మెంట్ రెడీ అవ్వాల్సిన పరిస్థితి నీకు ఏర్పడాలి. అదేంటంటే నీ జాబ్ జస్ట్ ఇన్కమ్ ఓకే కానీ నీ జాబ్ అప్పుడప్పుడు అది ఇన్కమ్ కూడా కాదు ఎందుకంటే
వచ్చిందలా పోతూ ఉంటుంది. సో నీ జాబ్ ఏంటి ఒక ఐడెంటిటీ. 2030 ఏళ్లు నువ్వు నేను మేనేజర్ని నేను డాక్టర్ నేను సాఫ్ట్వేర్ ఇంజినీర్ని అని చెప్పుకుంటున్నావ్. కానీ రిటైర్మెంట్ తర్వాత నువ్వు ఎవరు. చాలా మందికి క్వశ్చన్ ఉంటది. వాళ్ళు ఏమంటే అవునా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నే ఇప్పుడు ఏంటి నేను అని ఒక పక్కకి ఇదైపోతారు పట్ల మీరు అబ్జర్ చేస్తే బ్యాంక్ మేనేజర్లు వాళ్ళు నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అండి ఓకే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మీరు కష్టపడ్డ 40 ఏళ్లు ఇప్పుడేంటి నేను డాక్టర్ నండి ఇప్పుడేం చేయట్లేదు అది కొంత వరకు పర్లేదు ఎందుకంటే ఇప్పుడైనా
సలహాలు ఇవ్వగలడా కూర్చో పెట్టుకొని బ్యాంక్ మేనేజర్ తో మనకి పనే ఉంటది ఏమి పని ఉండదు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంజినీర్ రిటైర్ అయిపోయాను అయితే ఏంటి ఇప్పుడు రిటైర్ అయిపో. ఇప్పుడు ఏంటి వాట్ ఆరే యూ నాట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనీ మోర్ అంటే నువ్వు 5060 ఏళ్ళు వచ్చేసరికి నేను పలానా అని చెప్పుకుంటే తప్పితే వాళ్ళు ఓకే మరి ఇప్పుడేంటి అని అడిగే క్వశ్చన్ కి వెళ్తారు. ఇప్పుడు నువ్వు పెద్ద వాళ్ళు ఎలాగైతే చిన్న వాళ్ళని ఇంజనీరింగ్ నెక్స్ట్ ఏంటి జాబ్ వచ్చిందా ఓకే నెక్స్ట్ ఏంటి ఇలా ఎలా అడుగుతారో పెద్దయ్యాక నిన్ను డైరెక్ట్ గా అడగకపోయినా వాడి మొహాల్లో నీకు ఎక్స్ప్రెషన్ పెట్టి తెలిసిపోతుంది. రిటైర్ అయిపోరా లాస్ట్ ఇయర్
ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అని చిన్న క్వశ్చన్ వాడు మోహన్ నుంచి నీ మొహానికి మాట్లాడతాడు. ఇన్ డైరెక్ట్ గా అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవ్వాలంటే అమ్మని అమ్మాయి దెబ్బేసేట్టు రీడ్ అని అనుకోకుండా మీరు రెడీగా ఉండాలి. దానికి అంటే అప్పటివరకు మీరు ఒక డాక్టర్ నో నేనొక లాయర్‌ను నేను ఒక టీచర్లో నేను బ్యాంక్‌లో లేకపోతే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకున్న వాళ్ళు సడన్‌గా. ఇప్పటికప్పుడు యూస్‌లెస్ లాగా లేకపోతే నేనసలు రిలెవెంట్ గా ఉన్నాను. ఏంటి ఇక్కడ అన్నట్టు అనుకోకూడదు. నేను రేపు రిటైర్ అయిపోతే నువ్వు అడగాల్సిన ప్రశ్న నీకు నువ్వు అడగాల్సిన ప్రశ్న నేను రేపు రిటైర్ అవుతుంటే నేను ఎల్లుండి
మార్నింగ్ లేచేసరికి నేను దేని కోసం ఎక్సైటింగ్ గా లేవాలి. ఇది చాలా ఇంపార్టంట్ క్వశ్చన్ మిమ్మల్ని మీరు ఇప్పటి నుంచి అడగాలి 60 వచ్చే కడుక్కుంటే నేను 50 వచ్చే కడుక్కుంటాను కాదు ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు ప్రతి రోజు మార్నింగ్ లేవగానే నేను. రేపు రిటైర్ అయిపోతే ఎల్లుండి నేను ఎందుకు ఎక్సైటింగ్ గా లేవాలి. ఓకే ఉద్యోగానికి వెళ్లక్కర్లేదు. అందుకే నేను సెట్టింగా లేస్తాను. ఓకే బానే ఉంది. తర్వాత ఏం చేస్తాం లేచావు తర్వాత ఏం చేస్తున్నావ్. ఎక్సైటింగ్ గా తర్వాత ఏముంది నీకు రోజు గడవడానికి. సో నిజం చెప్పాలంటే నీకు
ఎక్సైటింగ్ గా ఏమి అనిపించకపోతే మన ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయింది. నీ దగ్గర డబ్బున్న నీ దగ్గర టైమ్ ఉన్న నీకు ఎక్సైటింగ్ గా లేదంటే చాలా ప్రాబ్లం లో ఉంటాం. అందుకనే ఇప్పటి నుంచి కూడాను. సో నువ్వు రిటైర్ అవ్వాలనుకుంటే గనక ఏదో నీకు ఉన్న స్ట్రెస్ లోంచి బయట పడిపోవాలని రిటైర్ అయిపోవద్ద జాబ్ స్ట్రెస్ లోంచి బయటపడాలని చెప్పి రిటైర్ అవ్వొద్దు. నువ్వు నీ ప్రొఫెషన్లో నీ బాస్‌ను హేట్ చేస్తున్నావంటే రిటైర్ అవ్వొద్దు. ఆ తర్వాత నీకేమి హాబీస్ గనక లేకపోతే అస్సలు రిటైర్ అవ్వొద్దు నీకు సోషల్ సర్కిల్ కనక లేకపోతే
నీ వర్క్ లో వాళ్ళు కాకుండా బయట సోషల్ సర్కిల్ కనక లేకపోతే. అస్సలు నువ్వు రిటైర్ అవ్వే ఛాన్స్ పెట్టుకోవద్దు. సో నేను చెప్పిన నాలుగు పాయింట్స్ ఏంటి నువ్వు స్ట్రెస్ లోంచి బయట పడాలనుకుంటే గనక రిటైర్ అవ్వొద్దు నీ బాస్ నువ్వు హేట్ చేస్తూ చేస్తున్నా ప్రొఫెషన్ నచ్చకపోతే గనక రిటైర్ అవ్వొద్దు ఇవన్నీ ఎమోషన్స్ మూడోది నీకు హాబీస్ ఏమి లేకపోతే గనక కూడా రిటైర్ అవ్వొద్దు నీకు సోషల్ సర్ కి లౌడ్సైడ్ వర్ కంటెంట్ నీ ఉద్యోగస్తులు కాకుండా బయట ఎక్కడ సోషల్ కి లేకపోతే నువ్వు రిటైర్
అవ్వద్దు. ఇది బాగా ఆలోచించుకో. ఈ నాలుగు చాలా ఇంపార్టంట్ తర్వాత నువ్వు ఇక్కడ నువ్వు ప్రాబ్లం లోంచి బయటపడాలని రిటైర్ అవుదాం అనుకుంటే గనక నువ్వింకా పెద్ద ప్రాబ్లం లో పడుతావ్ తర్వాత ఎందుకనేది నెక్స్ట్ చెప్తాను నేను ఎందుకంటే ఈ రోజుల్లో రిటైర్మెంట్ అంటే ఏంటంటే నువ్వు పనిచేయకపోవడం కాదు నీకు నచ్చిన పని నువ్వు చేయడం నువ్వు డబ్బులు సంపాదించకపోవడం కాదు నీకు నచ్చిన దాంట్లోంచి నువ్వు డబ్బులు చేసుకోవడం ఆ తర్వాత రోజులు. నువ్వు శుక్రవారం కోసం వెతుకోవాల్సింది కాదు. మనం మండేని ఎలా మనకి నచ్చినట్టు
మార్చుకోవాలనేది మెయిన్ పాయింట్. సో డబ్బులు నీకోసం పని చేసేలాగా నీకుండాలి. ఆ తర్వాత నువ్వు ఏ పని చేసుకుంటున్నావో ఆ పని నీకు పీస్ ఫుల్ గా ఉండాలి. ఆ తర్వాత ఈ పర్పస్ క్లియర్ గా ఉండాలి. ఎందుకంటే రిటైర్మెంట్ సంబంధం లేదు. అది ఒక స్టేట్ అఫ్ ఇండిపెండెన్స్ అంటే నువ్వు 60 కన్నా ముందైపోవచ్చు. 40 కె రిటైర్ అయిపోవచ్చు 70 అయినా పనిచేస్తూ ఉండొచ్చు. సోనీ స్టేట్ ఆఫ్ మైండ్ నీ స్టేట్ ఆఫ్. ఇండిపెండెన్స్ బట్టి నువ్వు రిటైర్ అవ్వాలి తప్పితే అన్న నచ్చట్లేదు. రైళ్ళు చాలు లే ఉన్నారు. ఒక్కో ₹1 అనేది సరిపోతాయి. నాకు నేను బతికేస్తాను అని అనుకుంటే నీ కోటి నీకు మహా అయితే
మూడేళ్లు ఉంటాయి. తర్వాత మళ్ళా నువ్వు రోడ్డెక్కాల్సిందే పని కోసం అప్పుడు కూడా నీకు ఇష్టం లేని పని జాయిన్ అవుతా ఎక్కడో అక్కడ మల్ల తిట్టుకుంటాం కానీ ఇప్పటికైనా మూడు ఏళ్లు ఆల్రెడీ గడిపిస్తావ్ కదా జనాలు ఆల్రెడీ నేను లేట్ బ్యాక్ గా చూస్తా నీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతా ఆ ఏజ్ లో. అందుకని రిటైర్మెంట్ ఐఎస్ నాట్ యాన్ ఎమోషన్. నువ్వు ఏదో నువ్వు ఎమోషనల్ లో చేసేస్తాను అనేది రిటైర్మెంట్ ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి రిటైర్ అయిపోయి సిట్యుయేషన్ కాదు. దానికోసం పెద్ద ప్లానింగ్ వేసుకోవాలి. మనం కొంతమంది జీవితాంతం వెయిట్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే రిటైర్ అయిపోవాలని ఎందుకు అంటే చాలురా
నేను 60 ఏళ్లు 65 ఏళ్లు కష్టపడ్డాను జీ పిల్లల కోసం జీతం కోసం అంతాను రిటైర్ అయిపోదు అనుకుంట కానీ కొంత మంది రిటైర్ అయిపోయిన తర్వాత దే ఫీల్ వెరీ ఎమిటీ అరే ఏంటి ఎందుకంటే హాబీస్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకోలేదు. వాళ్ళు ఇన్నాళ్ళు జాబ్ ఉద్యోగం అంటూ అలాగ పాటలు చుట్టూ తిరిగారు తప్పితే సైడ్ హాబీ సైడ్ హసిల్ లాంటిదేమీ తెలీదు వాళ్ళకి ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. రిటైర్ అయిపోయిన తర్వాత సినిమాలు చూసుకుందాం. సీరియల్ చూసుకుందాం బోర్ కొట్టేస్తాయి మీకు మీకు రోజు గడవక ఏంట్రా జీవితం డిప్రెషన్ కి వెళ్ళిపోతారు దే వెర్ మెనీ అడల్ట్స్ 60 తర్వాత డిప్రెషన్లో
కలిపిన వాళ్ళు ఇలాగ ఏమీ చేయలేక. పిల్లలు దూరంగా ఉండి వైఫ్ ఇంకా కొంతమంది వాళ్ళ వైఫ్ ఏమో కొంచెం బిజీగా ఉంటారు తప్పితే ఈ పట్టిలర్ గా హస్బ్యాండ్స్ వాళ్ళు ఏ పని ఇంక వేరేదేం రాక చేయలేక వాళ్ళకి నచ్చక తోచక వాళ్ళు రకరకాలుగా ఆలోచనలోకి వెళ్లిపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత మీకు డబ్బు ఉంటే రిటైర్ అయిపోతాను. నేను హ్యాపీగా ఉండిపోతాను. జీవితాంతం అనుకుంటే కష్టపడతారు. అది కాదు నిజము. మీరు ఏదైనా సైడ్ నుంచి ఇప్పటినుంచే మీరు అది ఫోకస్ పెట్టుకోవాల్సిందే.
మనకి ఇంకో హాబీ ఏదైనా నువ్వు ఉండాలి. మనకి ఇంకేదైనా ఫ్యాషన్ అనేది ఉండాలి. బీట్ రైటింగ్, బీట్ క్రియేటింగ్, సమ్‌థింగ్ స్కబ్చర్ చేయడం చిన్న చిన్నవి లేకపోతే ఏదైనా కొత్త టూ లాంటిది నేర్చుకుంటేనే టూ ఆన్లైన్ టూల్ కాదు. ఫిజికల్‌గా మీరేదైనా కొత్తది నేర్చుకొని. ఆ కొత్తగా ఏమైనా ఇంట్లో సామాన్ గట్టా తయారు చేయాలనుకున్న అలాంటి వాటికి అది హాబీలా పెట్టుకోండి. పక్క నుంచి ఇప్పటి నుంచే లైట్ గా ఇంటరెస్ట్ లేదు. క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు తెలియకుండా మీకు టైమ్ అయిపోతుంది. మీరు అప్పుడే జాబ్ లో జాయిన్ అయ్యి అప్పుడే 56 ఇయర్స్ అయింది అనుకోండి. ఒక్కసారి ఊహించుకోండి కాలేజ్ అయిన తర్వాత తొందరగా టైమ్ ఫాస్ట్ గా
మూవ్ అయిపోయిందో. ఇలాగే వెళ్ళిపోతది టైమ్ అంతనం ఇన్ఫాక్ట్ మీకు పెళ్లి అయి పిల్లలు పుడితే ఇంకా ఫాస్ట్ కి అయిపోతూ ఉంటుంది. మీకు తెలీదు మీరు అనుకుంటారు అబ్బా ఇంకా ఫైవ్ ఇయర్స్ లో మా వాడు కాలేజ్ కి వస్తున్నాడని అనుకుంటారు కానీ అప్పుడే రెండు మూడుసార్లు పడుకునేసరికి మీ అబ్బాయి కాలేజ్ కి వెళ్ళిపోతాడు డబ్బులు బెడ్ రెడీగా ఉండాలి మీరు అప్పటికే సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జీవితంలో అలాంటివి మీరు రెడీగా ఉండాలి అంటే ఇప్పుడే ప్రిపేర్డ్ గా ఉండాలి దాని కోసం రిటైర్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి. మీరు జాబ్ నచ్చక లేకపోతే మీ వాడు బాస్ ఏదో అన్నాడని ఏదో ఎమోషనల్ గా
అయితే రిటైర్ అవ్వొద్దు అలా అని చెప్పి డబ్బులు నా దగ్గర దిండుగా ఉన్నాయి. నేను ఇప్పుడు రిటైర్ అయిపోతే నాకు అవసరం లేదు. ఎవరికైనా పని చేయడం అనుకునేది లేదు. మీరు రెడీగా ఉన్నారంటే మీకు కావాల్సిన రెండు పాయింట్స్ ఆల్రెడీ చెప్పాను. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ హాబీస్ ఫ్యాషన్ మీకు ఇష్టమైనది ఏదైనా ఉంటే బాగా నేర్చుకొని మ్యూజిక్ కావాలి సాంగ్స్ కానివ్వండి ఏదైనా సరే బాగా నేర్చుకోండి రైటింగ్ ఏదైనా సరే ప్లీజ్ ఆ ఫోకస్ ఆన్ దట్. అది మీకు హెల్ప్ అవుతాది డెఫినెట్‌గా రిటైర్ అయిన తర్వాత. ఓకే ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ అండ్ యూ లిసన్ టూ దిస్ అండ్ యూ ట్రై టూ ఫాలో దిస్ అలానే యూట్యూబ్
లో ఇంకా మీరు నా చానల్ సబ్‌స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వాల్సిన ఫాలో అవ్వండి. ఎందుకంటే నాకు కూడా మోటివేషన్ ఇన్స్పిరేషన్ అవన్నీ కావాలి కదా. ఆ మీరు గనక నన్ను ఫాలో అవుతుంటే నేను నాకు కూడా అరేయ్ ఇంత మంది ఫాలో అవుతున్నారు కదా పాపం వీళ్ళకి మంచిగా ఏదైనా చెప్దాం అని చెప్పి చెప్పాలని ఉంటుంది. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను మీరు ఫాలో అవ్వకపోయినా చెప్తాను అని ఫాలో అవ్వకుండా ఉండకండి ఫాలో అవ్వండి సబ్‌స్క్రైబ్ అవ్వండి లైక్ కొట్టండి షేర్ చేయండి థాంక్యూ.
Nobody is credited on this episode yet.
కోటీశ్వరుడు అవ్వడం ఎలా? - డబ్బు సంపాదించడమేనా? డబ్బు సంపాదించడం అందరికీ తెలుసు… కానీ డబ్బును ఎలా ఆలోచించాలి? ఎలా పెంచాలి? ఎలా నిలబెట్టుకోవాలి? ఈ ఎపిసోడ్లో ఒక పుస్తకం చెప్పే Wealth, Success & Life Lessons గురించి మనం...
AI వస్తోంది… Jobs పోతున్నాయా? Recession, Layoffs & The Future of Work నీ Job Safe ఆ? AI | Recession | Future of Work AI మన జీవితాల్లోకి వచ్చేసింది. కానీ ఇది మన jobs ని తీసుకుపోతుందా? లేక మనం పని చేసే విధానాన్నే...
How to Find Yourself book gurinchi chinna information “నేను నిజంగా ఎవరు?” ఆ ప్రశ్నకి వెంటనే answer రాకపోయినా పర్లేదు. ఆ ప్రశ్న అడగడం మొదలుపెట్టడమే మొదటి అడుగు. నేను Vijay Appalla. ఇలాంటి booksలోని useful ideasని simple...
ఎందుకు body, beauty, controversy లాంటి visual triggers social mediaలో అంత త్వరగా attention తీసుకుంటున్నాయి? Attention is money. But attention is not the same as respect. Social media మనకి ప్రపంచాన్ని చూపించింది... కానీ...
Passport మారితే మనిషి మారడు. కానీ... మనిషి ఎదిగితే ప్రపంచాన్ని చూసే విధానం మారాలి." "విదేశాల్లో జీవించడం అంటే... మన దేశాన్ని represent చేయడం కాదు. మన విలువలను represent చేయడం. by Vijay Appalla