
#168 AI వస్తోంది… Jobs పోతున్నాయా? లేక Work చేసే విధానమే మారుతోందా?
AI వస్తోంది… Jobs పోతున్నాయా? Recession, Layoffs & The Future of Work నీ Job Safe ఆ? AI | Recession | Future of Work AI మన జీవితాల్లోకి వచ్చేసింది. కానీ ఇది మన jobs ని తీసుకుపోతుందా? లేక మనం పని చేసే విధానాన్నే మార్చబోతుందా? ఈ episodeలో AI, Recession & Future of Work గురించి simpleగా మాట్లాడుకుందాం. 🔹 AI వల్ల ఏ jobs ఎక్కువగా మారొచ్చు? 🔹 Companies ఎందుకు automation వైపు చూస్తున్నాయి? 🔹 Recession & layoffs మధ్య అసలు connection ఏంటి? 🔹 Freshers & young professionals పరిస్థితి ఎలా మారుతోంది? 🔹 AI తెలిసిన employeeకి వచ్చే advantage ఏంటి? 🔹 Work From Home vs Office - future ఎలా ఉండొచ్చు? 🔹 9-to-5 culture నిజంగా మారుతోందా? 🔹 Futureలో degree కంటే skills ముఖ్యమవుతాయా? 🔹 AI మనకు threatనా… లేక opportunityనా? Future గురించి భయపడటం కంటే… Futureకి prepare అవ్వడం ముఖ్యం. 🎙️ Shhgupchup Telugu Podcast By Vijay Appalla Episode #168 మీ job గురించి మీకు ఏమైనా tension ఉందా? AI వల్ల మీ industry ఎలా మారుతుందని అనుకుంటున్నారు? మీ thoughts commentsలో చెప్పండి. #Shhgupchup #VijayAppalla #TeluguPodcast #TeluguPodcasts #AI #ArtificialIntelligence #AIJobs #FutureOfWork #Jobs #JobMarket #Recession #Layoffs #Career #CareerGrowth #FutureJobs #AICareer #WorkCulture #WorkFromHome #JobSearch #Freshers #Technology #FutureOfJobs #AIandJobs #TeluguContent #TeluguCreators #Podcast
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
