
#167 నేను నిజంగా ఎవరు?” ఈ ప్రశ్నకి మన దగ్గర ఎంత స్పష్టమైన answer ఉంది?
How to Find Yourself book gurinchi chinna information “నేను నిజంగా ఎవరు?” ఆ ప్రశ్నకి వెంటనే answer రాకపోయినా పర్లేదు. ఆ ప్రశ్న అడగడం మొదలుపెట్టడమే మొదటి అడుగు. నేను Vijay Appalla. ఇలాంటి booksలోని useful ideasని simple Teluguలో మీతో share చేస్తూ ఉంటాను. మీరు మీ గురించి తెలుసుకునే journeyలో… మీకు మీరు మంచి companyగా ఉండాలని కోరుకుంటున్నాను. #telugupodcast #telugu #podcast #howtofindyourself #telugubookreview #telugureview #books #bookscontent
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

