కొన్ని friendships ముగియవు… కేవలం మాట్లాడే రోజులే తగ్గిపోతాయి. ❤️ ఒకప్పుడు రోజూ నవ్వించిన వాళ్లు… ఈరోజు memories రూపంలో మనతోనే ఉన్నారు. School benches నుంచి… Engineering trips వరకు… Late night calls నుంచి silent group chats వరకు… ఈ episode ప్రతి middle class friendship journey కి అద్దం పడుతుంది. ఈరోజు episode - “స్నేహం & జ్ఞపకాలు” 🎙️ మీకు మీ వాళ్లను గుర్తు చేస్తుంది… కొన్ని నవ్వులు తెప్పిస్తుంది… కొన్ని కళ్లను తడిపేస్తుంది. ఎందుకంటే… “మనుషులు దూరమవుతారు… కానీ వాళ్లతో ఉన్న జ్ఞాపకాలు మాత్రం permanent address తీసుకుంటాయి.” ✨ 🎧 Listen now on shhgupchup Telugu Podcast #Sneham #TeluguPodcast #Friendship #Memories #MiddleClassEmotions #Nostalgia #TeluguListeners #LifeTalks #EngineeringDays #AdultLife #EmotionalPodcast
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
Transcript
From the show. Tap a time to play from there.
హలో బిజినెస్ వెల్కమ్ టీఓ ఎస్ కపిల్ తెలుగు పాడ్‌కాస్ట్. నా పేరు విజయ్ పిల్లా చాలా రోజులు అయిపోయింది కదా. మనం మాట్లాడుకొని అందుకే నేను ఏదో మీతో కొంచెం టైమ్ స్పెండ్ చేద్దాం అని వచ్చాను. ఈ మధ్యలో చాలా జరిగాయి నా ఫోర్త్ బుక్ అమలత్ బయాలజీ రిలీజ్ అయింది. ఆ తర్వాత మనం మాట్లాడుకున్నాం బుక్స్ ఎలా పబ్లిష్ చేయాలని చెప్పుకున్నాం బుక్స్‌లో రివ్యూస్ అందరూ ఎలా ఉంటారనేది కూడా మాట్లాడుకున్నాం. నా ఇన్స్టాగ్రామ్ కనుక మీరు ఫాలో అవ్వకుండా మాత్రం మీరు చాలా మిస్ అవుతున్నట్టు లెక్క ఎందుకంటే ఈ మధ్యన చాలా మంది ఫాలోవర్స్ మనకి. యాడ్ అయ్యారు. అలానే కంటెంట్ కూడా చాలా మార్చాను. రకరకాల టాపిక్స్‌ని నేను ట్వెల్వ్
టూ చేశాను అండ్ మీకు ఓవరాల్ గా ఇప్పుడు నా ఇంస్టాగ్రామ్ చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే చాలా మంది స్ట్రెయిన్స్ అంటే నేనెప్పుడూ మాట్లాడని వాళ్ళు కూడా నా పేజీని ఫాలో అవుతున్నారు. లైక్స్ పెడుతున్నారు. నా పోస్టులన్నింటికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. 34 పోస్ట్‌లు అయితే వైరల్ కూడా అయ్యాయి 12 మిలియన్ దగ్గరగా ఉంది ఒక పోస్ట్ సో వెరీ హ్యాపీ అబౌట్ ఆల్ దిస్ చేంజ్ అండ్ వాట్స్ హ్యాపెనింగ్ సో ఫార్మ్. గతంలోగా చూసుకుంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ 25 దాటి థర్టీస్ కొచ్చి థర్టీస్ లో నుంచి జాబ్‌లు అవి చేసుకుంటూ పెళ్లిళ్లు అవి ఇప్పుడిప్పుడే అయ్యి అంతా అవుతున్న వాళ్ళు ఉంటారు కొంతమంది.
వాళ్ళకి చాలా స్పీడ్ గా అయిపోతుంది. ఆ జీవితం వాళ్ళకి అర్ధం కాదు ఆ ఇదేంటిరా మొన్నటి వరకు నాతోనే ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు. రకరకాల మల్టిపుల్ ఫీలింగ్స్ లో ఉంటారు వాళ్ళు అది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఎవరు చెప్పలేరు అది సడెన్‌గా స్టార్ట్ అవుతుంది ఆ ఫేజ్ అనేది నెమ్మదిగా ఇవాళ అయిపోతుంది మీ లైఫ్ లో అంటే చిన్నప్పుడు ఫ్రెండ్షిప్స్ అంటే చాలా సింపుల్ పక్క బెంచ్ లో కూర్చుంటే ఫ్రెండ్ మన లంచ్ షేర్ చేస్తే ఫ్రెండ్ సహజ క్రికెట్ ఆడడానికి వస్తే వాడు ఫ్రెండ్ అది ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోతది మనం అప్పుడు మనకి ఫ్రెండ్షిప్ అంటే పర్మినెంట్ అనిపించేది అంటే రేపు ఏమవుతుంది
రేపు మనం ఏం ఆడతాం ఎలా ఆడతాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ రేపు వీడు మానేసి కాలేజ్ మానేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాడు అనే ఆలోచనే ఉండదు. నీకు మనకి తెలుసు నెక్స్ట్ రెండేళ్ళు ఇంటర్మీడియట్ లో మనతోనే ఉంటాడు నాలుగేళ్ళు వీళ్ళు మనతోనే ఉంటాడు అనే ఉద్దేశం మనకి ఉంటుంది. అందుకనే స్కూల్ అయిపోతుంది కాలేజ్ అయిపోతుంది ఇంజనీరింగ్ అయిపోతుంది కానీ అక్కడ ఉన్న ఫ్రెండ్షిప్స్ ఇంకొక లెవెల్‌కి వెళ్ళాయంటే వాళ్ళు మళ్ళా జాబ్‌లో జాయిన్ అవ్వడం కలిసి రూమ్మేట్స్గా ఉండడం అదంతా అప్పట్లో మనం రాత్రి 2:00 వరకు మాట్లాడుకుంటాం కొన్ని కన్వర్జేషన్సు క్యాంటీన్ దగ్గర మాట్లాడుకుంటాం నిజంగా క్యాంటీన్ దగ్గర మాట్లాడుకుంటూ కాన్వర్జేషను
ఏదో మనకి వరల్డ్ బర్నింగ్ టాపిక్ లాంటిదే మాట్లాడుకుంటాం. అప్పట్లో కానీ ఇప్పుడు మీరు బ్యాక్ కి వెళ్లి అరే నేను క్యాంటీన్ దగ్గర నా ఫ్రెండ్ తో ఏం మాట్లాడానురా అని మీరు ఆలోచించుకుంటే ఏంట్రా ఇంత సిల్లీ టాపిక్ డిస్కస్ చేశానా నిజంగా నేను మీకు కనుక ప్లే బ్యాక్ చేసుకోగలిగితే ఒక వీడియో పెట్టి ఒరేయ్ ఒక ఐదేళ్ళు పదేళ్ల క్రితం మీరు ఈ టాపిక్ మాట్లాడుకునేవారు రా అని చెప్పి నేను మీకు ఒక వీడియో చూపించండి ఇంకోటి మీరు మాట్లాడుతున్నది మీకు నిజంగా అది ఏంటంత ఇంత చెత్త మాట్లాడుకునే వాళ్ళం మనం అనిపిస్తుంది కానీ ఆ ఏజ్‌లో ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్ మనకి. మన ప్రపంచం ఏమవుతుందో మనకి
అనవసరం. మన చుట్టూ ఉన్న నలుగురిలోనూ ఏమవుతుందనేది మనకి ఇంపార్టెంట్. దానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం కూడా. ఆ టైంలో ఆ తర్వాత ఎగ్జామ్స్ ఇవన్నీ కూడాను ఎగ్జామ్స్ ముందు ఏం చదవలేదురా అని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ మార్క్స్‌లో బాగా రావడము. వాళ్ళు పాస్ ఫెయిల్ అయిపోతే అని చెప్పి పాస్ అయిపోవడం సో రకరకాల పనులు చాలా మంది చాలా రకాలుగా మనం ఎంజాయ్ చేస్తాం చేసాం చూసాం ఇదంతాను సో ఆ నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ అయిపోయి నాలుగు సంవత్సరాలు నిజంగా చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతాయి. మీ జీవితంలో అది మీరు ఎంజాయ్ చేయమని నేను చాలా సార్లు చెప్పాను కూడా. పాడ్‌కాస్ట్ అనే పుస్తకాలని
మాట్లాడిన కోసం ఆ టైం మీకు తిరిగి రాదు. మీరు ఎన్ని చేసినా ఏం చేసినా దట్ టైమ్ వోంట్ కమ్ బ్యాక్ ఇట్స్ గో ఆన్ అంతే సో అలానే మనం వేసుకునే ట్రిప్స్ కానివ్వండి కొట్టిన బంక్స్ కానివ్వండి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న ఫోటోస్ దిగినా సో ఆ నాలుగు సంవత్సరాలు అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి కదా. కామన్ మాట ఏమనుకుంటామంటే అరే జీవితంలో ఏం జరిగినా సరే మన అందరం కూడా ఇలానే కలిసి ఉన్నాంరా అందరూ ఇలాగే టచ్ లో ఉండాలి రా అని అనుకుంటాం కానీ లైఫ్ సైలెంట్ గా మనల్ని విడదీయడం స్టార్ట్ చేస్తుంది. ఒకడు జాబ్ కోసం బెంగళూరు వెళ్తాడు. ఇంకోటి హైదరాబాద్ వెళ్తాడు.
మరొకటి అబ్రాడ్ పోతాడు. కొంతమందికి మ్యారేజ్ అయిపోతుంది. కొంతమందికి రెస్పాండెన్స్ పెరిగిపోతాయి. ఇంట్లో సడెన్ గా అమ్మ నాన్న సిక్ అయిపోతారు. వాళ్ళ గురించి వీడి కేర్ తీసుకోవాలి. సో అలాగా మొదట్లో కాల్స్ తగ్గుతాయి. తర్వాత రిప్లేస్ లేట్ అవుతాయి. ఆ తర్వాత రేపు మాట్లాడదాం రా అంటారు. చివరికి బర్త్‌డే యానివర్సరీస్ ఇలాగ ఫార్వర్డ్ మెసేజెస్ మాత్రమే మనకి మిగులుతాయి. ఒకప్పుడు రోజుకి ఐదు గంటలు మాట్లాడిన వాళ్ళతో ఇప్పుడు ఐదు నిమిషాలు మాట్లాడడానికి ఒక టాపిక్ వెతకాల్సి వస్తుంది. లేకపోతే మాట్లాడిన టాపికే మాట్లాడతారు మీ మమ్మీకి ఎలా అని మీ డాడీకి ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు? ఏంటి ఇదే టాపిక్ ఉంటుంది తప్పితే అరె నువ్వెలా ఉన్నావ్ రా.
నీ లైఫ్ ఎలా ఉంది రా నీ ఉద్యోగం ఎలా ఉంది రా బానే ఉంది రా నువ్వు హ్యాపీగానే ఉన్నావా అని వాళ్ళ గురించి తప్పితే మనం వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించే మాట్లాడతాం అది ఈగో కూడా కాదు వాళ్ళ గురించి మాట్లాడకపోవడానికి లేకపోతే వాళ్ళతో మాట్లాడకపోవడానికి అనేది కాదు అలానే హీట్రేడ్ కూడా ఏమీ ఉండదు మనకి అంతే జస్ట్ లైఫ్ అలా ఉంటుంది టైం అనేది మనకి తెలియకుండా మూవ్ ఆన్ అయిపోతుంది తర్వాత టైం మనకి వచ్చినప్పుడు వాళ్ళ గురించి కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడతాం అది కామన్ అయిపోతుంది. అదే పెద్దయ్యాక మనుషులు కూడా మారుతూ ఉంటారు. సో అది ఎవరు జనాలు చెప్పే పొద్దు ఏమంటారంటే కొంత వయసు వచ్చాక ఎవరు
మారారు అంటారు. కానీ చాలా మంది మారడానికి ప్రయత్నిస్తుంటారు మారుతూ ఉంటారు. అది మనకి వాళ్ళకి తెలీదు. సో వాళ్ళని చూసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అలానే మన పెద్దయ్యాక మన లైఫ్‌లో లోన్లీనెస్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మన చుట్టూ జనం ఉంటారు ఆఫీస్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది ఫోన్లో కాంటాక్ట్స్ కూడా ఉంటాయి మనకి వేలంలో కానీ ఒక్కసారిగా మనసు బరువైనప్పుడు ఎవరు కాల్ చేయాలో అర్థం కాదు. ఇంకా బాధ ఏంటంటే మనకి ఎవరో మిస్ అవుతున్నారని ఎవరికీ చెప్పలేం కూడా. మనం అంటే మన మీ ఫ్రెండ్‌ని మిస్ అవుతున్న విషయం నీ ఫ్రెండ్‌కి చెప్పలేం. ఆ వయసుకి వెళ్ళిపోతావ్.
కొన్ని ఫ్రెండ్షిప్స్ కూడా బ్రేకప్ లాగా. అవి ఎండ్ అవ్వవు అంటే ఇది బ్రేకప్ అయిపోయి వాడు నువ్వు మాట్లాడుకున్నది మళ్ళా మీరు కలిసినప్పుడు మాట్లాడుకుంటారు. మల్ల ఫోన్ చేసినప్పుడు మాట్లాడుకుంటారు. కానీ వాడిని పర్టిలర్ గా ఆ టైమ్ వచ్చినప్పుడు నువ్వు ఫోన్ చేసి మాట్లాడతావా అంటే ఉండదు. నీకు ఆ ఫోన్ చేయాలని ఉండదు అని సర్లే ఇప్పుడు ఏంటి అన్నట్టు ఉంటుంది సో ఆ లోనీనెస్ నీకు వేరేగా హిట్ అవుతుంది ఆ కొంచెం వయసు పెరిగే పోద్ది ఇది మనమే నోటీస్ చేసే లోపు ఒకప్పుడు అంటే డైలీ రొటీన్ లో ఉన్న మనుషులు మెమరీస్ లో వెళ్ళిపోతారు మనతో పాటు మనతో పాటు చదువుకున్న వాళ్ళు మనతో పాటు హోంమేట్స్ కొన్న వాళ్ళు మనతో పాటు కలిసి ఉద్యోగం చేసిన
వాళ్ళు మన ఫ్రెండ్స్ చిన్న వీళ్ళందరూ కూడా నేను జ్ఞాపకాలేపోతారు. వాళ్ళేమీ మనతో రెగ్యులర్‌గా మనం అనుకుంటాం. అప్పట్లో మీరు ఉంటారా అనే జీవితంలో ఉంటాడు. బట్ నీకు మెమరీగానే ఉంటాడు. కానీ వాడు ఎప్పటికి ఇప్పుడు రారా అంటే నువ్వు. వాడికి రావడానికి ఐటీఎస్ నాట్ ఏజీ ఒకప్పుడు నూరే రారా కిరాడు రారా. మనం సినిమా కి వెళ్దాం అని ఇంత ఈజీ గా ఇప్పుడు ఉండరు దగ్గరలుగా ఉండరు. ఇదే డబ్బు ఉంది నీ దగ్గర కూడా కొంచెం టైమ్ ఉంది మీకెండ్ అయిన కలవచ్చు అనుకుంటాం కానీ వాళ్ళు అంత దూరంగా ఉంటారు సో నీకు కావాల్సిన వాళ్ళు నీ ఫ్రెండ్స్ అందరూ కొంచెం దూరంగా ఉంటారు కానీ నేనేం చెప్పాలంటే మన లైఫ్ ని
అందంగా చేసినవి అచీవ్మెంట్స్ కంటే మనం సాధించిన వాటికన్నా మనం సాధించుకున్న మనుషులు నిజంగా మనకి అలాంటి మనుషులు దక్కితే గనక ఇట్స్ 1:30 ద బ్యూటిఫుల్ అచీవ్మెంట్ మన లైఫ్ లో. మన నవీన్ వాళ్ళు మన బాధ తెలిసిన వాళ్ళు మన ఫెయిల్యూర్స్ ని చూసిన వాళ్ళు మన ఇమెచ్యూర్నెస్ మన ఆవర్షన్ ఆఫ్. మిమ్మల్ని తెలుసుకున్న వాళ్ళు అలాగే మిమ్మల్ని భరించే వాళ్ళు. ఇలాంటి వాళ్ళు మన జీవితంలో ఉంటే కనుక వదులుకోవద్దు అంటే ఎప్పుడో అప్పుడు మాట్లాడుతున్నప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. మీరు ఎవరి దగ్గరైతే సిల్లీగా ఉండగలుగుతారో మీరు ఎవరి దగ్గరైతే
మీలాగా అంటే ఇన్మెచ్యూర్గా మీరు చిన్నప్పుడు ఒక పదేళ్లు 20 ఏళ్లకైతే ఎలా ఉన్నారు అలాగే ఉండగలుగుతారో అది నిజమైన మీకు కోర్ ఫ్రెండ్షిప్ అన్నమాట. ఇప్పుడు మనం నిజంగా వెనక్కి తిరిగి చూస్తే అంటే మనకి ఎగ్జాక్ట్ గా డేట్స్ అవి గుర్తుండకపోవచ్చు కానీ కొన్ని ఈవినింగ్స్ ఉంటాయి మీకు గుర్తుంటాయి ఆ కొన్ని రోడ్స్ గుర్తుంటాయి. ఛాయిస్ ప్రాబ్లమ్స్ గుర్తుంటాయి. కొన్ని అక్కడక్కడా నవ్వుకున్న సందర్భాలు గుర్తుంటాయి. ఆ నవ్వు ఎందుకు వచ్చింది అనేది చాలా చిన్న చిన్నగా గుర్తుంటుంది. కానీ అరే బాగా నవ్వుకున్నాం రా అనే టాపిక్ మీకు ఏదో ఒకటి ఉంటుంది. మైండ్ లో మీ ఫ్రెండ్స్ తోటి కొంత మంది ఫ్రెండ్స్ అని కాదు కాకపోతే ఒక కాలం అలాగా మనం దూరం అయిపోతాం. వాళ్లకి ఆ జస్ట్ మెమోరీస్ లాగానే
అంతా ఉంటారు. అలానే మహాభారతంలో కృష్ణుడు అర్జున్ తో ఎప్పుడో మాట చెప్పలేదు. ఎప్పటికీ నేను నీతోనే ఉంటానని, కానీ అవసరం వచ్చిన ప్రతిసారి పక్కన నిలబడ్డాడు. కృష్ణుడు, కృష్ణుడు. అర్జున్ కోసం కొన్ని ఫ్రెండ్షిప్స్ కూడా అంతే రోజు మాట్లాడకపోయినా మన జీవిత కథలో వాళ్ళ చాప్టర్స్ ఎప్పటికీ ఉంటాయి. ఇప్పుడు నాకు ఫ్రెండ్షిప్ అంటే డైలీ కాల్స్ కాదు. రీల్స్ చేయడం, రీల్స్ షేర్ చేయడం కాదు. 2057 అవైలబిలిటీ కూడా కాదు. ఏళ్ళ తర్వాత కలిసిన ఎలా ఉన్నావురా? ఆయన జెన్యూన్‌గా అడిగి మనిషి ఉంటే చాలు. అదే ఫ్రెండ్షిప్ చివరికి లైఫ్ మనకి విషయం నేర్పుతుంది.
మనతో ఎవరు చివరిదాకా ఉన్నారని ఇంపార్టెంట్ కాదు. ఒకప్పుడు మనతో నిజంగా నవ్విన వాళ్ళు ఉన్నారు అనేదే చాలాసార్లు జీవితాన్ని బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మనుషులు దూరం అవుతారు కానీ వాళ్ళతోనే జ్ఞాపకాలు మాత్రం మనలో ఒక పర్మనెంట్ అడ్రస్ లాగా ఉండిపోతాయి. సో మీరు మీకు అలాంటి పర్మినెంట్ రిలేషన్షిప్స్ ఫ్రెండ్షిప్స్ ఆ జ్ఞాపకాలు ఉన్నాయని ఆశిస్తున్నాను. లేకపోతే వెంటనే మీరు అవన్నీ కూడబెట్టుకోండి. ఎందుకంటే మీ వయసు పెరిగే కొద్దీ ఈ జ్ఞాపకాలే మిమ్మల్ని కాపాడతాయి. ఈ గ్యాప్ కాలే మిమ్మల్ని మునిగి తీసుకెళ్తే మీరు ఎంతో బాధల్లో
ఉన్నప్పుడు మీ భవిష్యత్తులో ఇలాంటి జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో అవి మిమ్మల్ని మీకు ఎంతో ఊరట కలిగిస్తాయి. మిమ్మల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాయి. ఇలాంటి జ్ఞాపకాలు ఇలాంటి బుక్కే నా నెక్స్ట్ బుక్కు దాని పేరే బ్యాక్‌లాగ్స్ అది ఆల్రెడీ మనం పాడ్‌కాస్ట్ ఒకసారి నుంచున్న స్టోరీలో చెప్పాను. సో దాన్ని ఇంకా ఎలాబొరేట్ చేసి ఇంకో 23 క్యారెక్టర్స్ యాడ్ చేసి. దాని యొక్క మంచి నవల్ గా తీర్చిదిద్దను సో మీకు ఇలాంటి కోరికలు ఇలాంటి జ్ఞాపకాలు అన్నీ ఉండాలని అవన్నీ మీరు బిల్డ్ చేసుకోవాలని మీరు నా కోరిక ఐ విష్
యూ ఆల్ ది బెస్ట్ మీరు నా ఇన్స్టాగ్రామ్ కనుక ఇంకా ఫాలో చేయకపోయి ఉంటే డెఫినిట్ గా ఫాలో అవ్వండి దేర్ ఈజ్ లాట్ ఆఫ్ గుడ్ కంటెంట్ ఆన్ ఇట్ ఇట్ విల్ బీ వెరీ నైస్ థ్యాంక్ యూ.
కోటీశ్వరుడు అవ్వడం ఎలా? - డబ్బు సంపాదించడమేనా? డబ్బు సంపాదించడం అందరికీ తెలుసు… కానీ డబ్బును ఎలా ఆలోచించాలి? ఎలా పెంచాలి? ఎలా నిలబెట్టుకోవాలి? ఈ ఎపిసోడ్లో ఒక పుస్తకం చెప్పే Wealth, Success & Life Lessons గురించి మనం...
AI వస్తోంది… Jobs పోతున్నాయా? Recession, Layoffs & The Future of Work నీ Job Safe ఆ? AI | Recession | Future of Work AI మన జీవితాల్లోకి వచ్చేసింది. కానీ ఇది మన jobs ని తీసుకుపోతుందా? లేక మనం పని చేసే విధానాన్నే...
How to Find Yourself book gurinchi chinna information “నేను నిజంగా ఎవరు?” ఆ ప్రశ్నకి వెంటనే answer రాకపోయినా పర్లేదు. ఆ ప్రశ్న అడగడం మొదలుపెట్టడమే మొదటి అడుగు. నేను Vijay Appalla. ఇలాంటి booksలోని useful ideasని simple...
ఎందుకు body, beauty, controversy లాంటి visual triggers social mediaలో అంత త్వరగా attention తీసుకుంటున్నాయి? Attention is money. But attention is not the same as respect. Social media మనకి ప్రపంచాన్ని చూపించింది... కానీ...
Passport మారితే మనిషి మారడు. కానీ... మనిషి ఎదిగితే ప్రపంచాన్ని చూసే విధానం మారాలి." "విదేశాల్లో జీవించడం అంటే... మన దేశాన్ని represent చేయడం కాదు. మన విలువలను represent చేయడం. by Vijay Appalla