#160 రచయితను కాపాడండి | Review on Book Distributors and Reviewers in Telugu States | బుక్ రివ్యూయర్స్ మీద రివ్యూ | #telugubooks #telugupodcast #telugunovels
బుక్ రివ్యూయర్స్ మీద రివ్యూ మరియు డిస్ట్రిబ్యూటర్స్ మీద రివ్యూ. రచయితను కాపాడండి.
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
Transcript
From the show. Tap a time to play from there.
హలో బిజినెస్ ఇందాక నేను బుక్స్ యొక్క కష్టాల గురించి చెబుదామని అన్నాను కదా. ఒక పాడ్‌కాస్ట్ చేస్తానని ఇన్ఫ్లూయెన్స్ గురించి అసలు నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది? అలానే డిస్ట్రిబ్యూటర్స్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ఎలాగా వర్క్ చేస్తారు అనేది రియాలిటీలో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు బయట వినేదానికిను ఆ పేపర్లో చదివే దానికి యాక్చువల్ గా మీరు ఆ ఫీల్డ్‌లో ఉంటే గనక ఎలా ఉంటుంది లేదా అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ విత్ బుక్ డిస్ట్రిబ్యూషన్ మనకి బుక్ స్టాల్ ఉంది అంటే వాళ్ళు ఒక సెటప్ చేసుకున్నారుమాట ఒక స్టోర్ పెట్టుకున్నారు.
చాలా మంది రచయితలు కి వాళ్ళు పుస్తకాలు పెట్టి అమ్ము. తున్నారు అండ్ వాళ్ళు పబ్లికేషన్ కూడా ఉంటుందంటే వాళ్ళు ఓన్ గా పబ్లిష్ చేసుకోవడానికి ఇప్పుడు మీలో ఎవరైనా రైటర్ అవ్వాలని అనుకుంటే మీరు బుక్ పబ్లిష్ చేసుకోవాలి కదా సో మీరు కథంతా రాసేసుకున్నారు. ఈ కథ రాసేసుకున్న తర్వాతే అసలు కథ మొదలవుతది ఏంటంటే మీ దగ్గర కదుంది. పబ్లిష్ ఎలా చేయాలో మీకు తెలీదు. ఎప్పుడైనా సరే పబ్లిష్ చేసుకోవడానికి టూ ఆప్షన్ ఉంటాయి. ఒకటి సెల్ పబ్లికేషన్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ కి మీ బుక్ చేయడం పబ్లికేషన్ కి బుక్ చేయడం ఓకే
బుక్ ఇచ్చేస్తే ఏమౌతది వాళ్ళ ముందు బుక్ చదువుతారు అది అసలు వాళ్ళ భర్త కాదా అని. పబ్లిష్ చేస్తే మాకు డబ్బులు వస్తారా అని వాళ్ళు చదువుతారు. పుస్తకాన్ని చదివిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఈ పుస్తకం బాగుంటే గనక సరే మీ బుక్ బాగుంది మేం పబ్లిష్ చేస్తాం అయితే మీ రాయల్టీ సెవెన్ పర్సెంట్ అని చెప్పేసి ముద్రేస్తారు మీకు 10 పుస్తకాలు ఇస్తామంటారు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీ పుస్తకం ధర ₹100 అనుకోండి అందులో మీకు ₹7 దిగు వస్తాయ్. లిటరల్ గా ఒక పుస్తకం వెల 100 రూపాయలైతే మీకు తిరిగొచ్చే సెవెన్ పర్సెంట్ ₹7 మీకు
ఇస్తానంటాడు. అది ఒకటి. మీకు 10 పుస్తకాలు ఇస్తానన్నాడు కదా. అది ఫస్ట్ ఏంటంటే మీకు కేవలం వాడు ఎన్నైనా వేసుకున్న 500 అయినా వేసుకొని 1000 అయినా వేసుకోండి. మీకు 10 పుస్తకాలు మాత్రం ఫ్రీ గా ఇస్తారు. ఆ తర్వాత మీకు 11 పుస్తకం కావాలంటే మీరు ఆ 100 వాడికి ఇచ్చి మీరు కొనుక్కోవాలి మీరు రైటర్ కాబట్టి మీరే ఆఫర్ కాబట్టి మీకు మే బీ 15 పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాడు అంటే 80 రూపాయలకి మీరు ఆ పుస్తకాన్ని కొనుక్కుని మీరు ఎవరికైనా ఇద్దాం అనుకుంటే గనక మీ పుస్తకాన్ని మీరే మళ్ళీ కొనుక్కుని వార్తలు ఇవ్వాలి. ఒక పద్ధతి. దీని రాయల్టీ బేసిస్ అంటారు. ఇది పబ్లికేషన్స్‌లో చాలా మంది
ఇలాగే ఫాలో అవుతారు. చాలా మంది రచయితలు పేరున్న రచయితలు వాళ్ళందరూ ఇలాగే వెళ్తారు. బికాజ్ వాళ్ళకి లక్షల్లో కాపీలు అమ్ముడుపోతే వాళ్ళకి రాయల్టీ కొంత పేరు ఉన్న వాళ్ళు కాబట్టి 15 పర్సెంట్ 20 పర్సెంట్ రాయల్టీ వెళ్తుంది. మీరు ఫస్ట్ బుక్ కే వెళ్తే గనక మీకు 70 పర్సెంట్ కన్నా రాయల్టీ ఎవరెవరు 10 పర్సెంట్ ఇస్తారు మాక్సిమం మీకు తెలిసిన వాళ్ళు ఎవరి ద్వారా వెళ్తే తప్పితే. ఓకే. ఇది ఒక పద్ధతి. రెండు సెల్ఫ్ పబ్లికేషన్ ఈ సెల్ఫ్ పబ్లికేషన్ ఏంటంటే వాళ్ళ పబ్లికేషన్ చేస్తారు. వాళ్ళ ప్రింట్వన్నీ వేస్తారు. పబ్లికేషన్ బై సో అండ్ సో ఆన్ వేసుకుంటారు కానీ ఆ పబ్లికేషన్ కి
అయ్యే ఖర్చుల పుస్తకాలు మీరు వేయించుకున్నారనుకోండి. ఐదు పుస్తకాలకు కనీసం మీకు 40,030 1000 అయిందనుకోండి ఆ ఖర్చు పేజెస్ బట్టి బేసిక్ గా దాన్ని బట్టి రేట్ మారుతూ ఉంటుంది సో మీ 100 100 పేలున్నాయి అనుకోండి 100 పేజీలకి 30,000 అయింది అనుకుందాం ఐదు పుస్తకాలకు. ఆ 30,000 మీరే పెట్టుకోవాలి. మొదట వెంటనే మొక్కేసారి డబ్బులు మీరు 30,000 ఇచ్చేయాలి. మీకు 500 పురస్కారం మీకు ఇచ్చేస్తాడు వాడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే అందులో పెడతాడు వెబ్సైట్లో పెడతాడు అంతా ఉంటుంది కానీ ఈ లెక్క 500 కి మీకు లెక్క చెప్తాడు ఈ ఐదు వందల్లో వాళ్ళ కమిషన్ ఏముంటుంది ఇప్పుడు వాళ్ళకి డబ్బు మీరు డబ్బులు
పెట్టుకో అన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మాలంటే మీరు వాళ్ళ కమిషన్ ఇవ్వాలి అంటే. 60 పర్సంట్ మీరు ఎంచుకుంటారు 40 పర్సెంట్ వాళ్ళకి ఇస్తారు మీ పుస్తకం ₹100 అంటే ₹60 మీకు వస్తాయి. ₹40 వాళ్ళు ఉంచుకుంటారు. ఎప్పుడు మీరు 30,000 పెట్టిన తర్వాత కూడా. అంటే మొదటి ఖర్చు 30,000 పెడతారు. ఆ తర్వాత మీకొచ్చేది ₹60. ప్రతి పుస్తకం మీదను అది ఒక పద్ధతి. ఇప్పుడు ఇది చిన్న పబ్లికేషన్స్ వాళ్ళైతే 6040 లెక్కలో వెళ్తారంటే మీకు 60 ఇస్తారు. వాళ్ళు 40 పర్సెంట్ ఉంచుకుంటారు. కొన్ని పెద్ద పబ్లికేషన్కోండి పేరున్న వాళ్ళు అనుకోండి వన్ 5050 కి వెళ్ళిపోతారు అంటే వాళ్ళు
50 పర్సెంట్ ఉంచుకుంటారు మీకు 50 పర్సెంట్ తిరిగిస్తారు. ఇది ఒక పద్ధతి, రెండోది ఇప్పుడు బుక్ ఫెయిల్ గట్టా అయ్యాడు. అనుకోండి బుక్ ఫెయిల్ కామన్‌గా ప్రతి పుస్తకం మీద 10 పర్సెంట్ ఇవ్వాలనేది రూల్ బై డిఫాల్ట్ ఆఫ్ ఇచ్చేయాలి. పుస్తకానికి ఈ 10 పర్సెంట్ కూడా మీకు ఇచ్చే 50 పర్సెంట్‌లో 50 పర్సెంట్‌లో ఉండదు. అంటే ఇప్పుడు ఇందాక 5050 అన్నాను కదా నేను ఇప్పుడు వాడేం చేస్తారంటే 50 వాడు తీసుకుంటాడు. 50 పర్సెంట్ ₹100, ₹50 వాడు తీసుకుంటాడు. ఆల్రెడీ డిస్కౌంట్ జనాలకి ఇంకా మీకు ఇవ్వాల్సిన ₹40 అని నాలుగు రోజులు పెడతాడు. ఈ విధంగా ఉంటుంది.
డిస్ట్రిబ్యూషన్ కి సెల పబ్లికేషన్ కి రిపబ్లికేషన్ కి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక తల నొప్పి సెల్ పబ్లికేషన్ వల్ల ఇంకొక తల నొప్పి నేను చూసింది ఏంటంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు ₹30,000 పెట్టి మీరు పుస్తకాలు 500 పుస్తకాలు హత్య చేసుకున్నారు. అందులో రెండొందల పుస్తకాలు మీరు పబ్లికేషన్ వాళ్ళ దగ్గర ఉంచారు. ఇదిగో బాబు ఈ పుస్తకాలను అమ్మి పెట్టు అమ్మిన తర్వాత నాకు నెలనెలా ఇంత డబ్బులు ఇవ్వ అని చెప్పి మీ అగ్రిమెంట్ పెట్టుకున్నారు. వాడితోటి ఇక్కడ వచ్చిన తలనొప్పి ఏంటంటే ఈ 200 పుస్తకాలు వాడికిచ్చిన తర్వాత 200 పుస్తకాల్లో 100 పుస్తకాలు సేల్ అయ్యా అనుకోండి. 12 నెలల్లో అరెరెండు ఆ 100 పుస్తకాల డబ్బులు
మీకెంత తిరిగి రావాలి మీకు మీ 60 పర్సెంట్ మీకు తిరిగి రావాలి అంటే ఆరువేల రూపాయల వరకు మీకు తిరిగి రావాలి. ఈ ఆరువేల రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు ఎన్నో తిప్పలు పెడతారు. ఎవరూ కూడా అంత ఈజీగా డబ్బులు ఇవ్వరు. ఈ డిస్ట్రిబ్యూషన్ బుక్ డిస్ట్రిబ్యూషన్లో మీకు డబ్బులు టైమ్కిచ్చే వాళ్ళు ఒకలిందరూ తప్పితే మిగిలిన 99 మంది ఇంతమంది ఉంటే అంత మంది కూడా మీకు నానిస్తూనే ఉంటారు. ఏదో ఒక రీజన్ చెప్తారు. సిల్లీ రీజన్ చెప్తారు. మన అప్పుల్లో ఎలా అయితే అబద్ధాలు చెప్తామో వాళ్ళు రచయితలు చాలా అబద్దాలు చెప్పి డబ్బులు ఇవ్వకుండా అటు ఇటు తిరుగుతారు.
ఇలా ఎంతో మందిని చూశాను. నిజంగా చెప్పాలంటే బుక్ ఫైర్ అయింది అంటే మీ పుస్తకాలు చాలా అమ్ముడుపోతాయి కానీ ఆ డబ్బులు తిరిగి రావు. ఇది ఇంకొక తల నొప్పి సెల్ పబ్లికేషన్ ద్వారా అయితే మనం ముందు రాయాలి. డివైస్ మిగిలిపోతే వాళ్ళే పెడతారు కదా. ₹7 అని తిరిగొస్తాయి కదా మనకి అనుకున్నారనుకోండి ఓకే వాడు ఇప్పుడు మీకు 500 పుస్తకాలు వేసాం బ్రదర్ 500 పుస్తకాలటీ వేసుకున్న ఇగో ఇంత మీ మనీ ఉన్నాడు అనుకోండి. రెండువేలైనా వేసుకోవచ్చు. ఎన్నైనా వేసుకోవచ్చు. మీరు వెళ్లి చూడరు కదా.
ఎన్ని డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి, ఎన్ని ఎక్కడెక్కడికి వెళ్తున్నాయనేది వాడిచ్చిన నంబర్ మీద రిలే అవ్వాలి. ఇలాంటి లెక్కలు ఇలాంటివన్నీ కూడా చాలా బయటికి రావు. కొన్ని కొన్ని రీసెంట్ గా ఒక స్కామ్ కూడా బయటపడింది. ఒక పెద్ద పబ్లికేషన్ హైదరాబాద్‌లో వాళ్ళు ఇలాగే ఎన్నో ఫండ్స్ ని మిస్ యూస్ చేశారని చెప్పి అదే ప్రాబ్లం ఏంటంటే రచయిత. అంటే ఇప్పుడు ఒక రచయిత లేకపోతే బుక్ స్టాల్ అనే వాడు లేడు. ఒక రచయిత లేకపోతే. షాప్ అనేది లేదు. నిజంగా వాళ్ళు అందరూ వాళ్ళు రాసుకుని పెట్టుకోలే కదా షాపులో
వాళ్ళ ఓన్ పుస్తకాలు అందరూ రాస్తేనే వాళ్ళు ఆ పుస్తకాలనే అమ్మగలుగుతారు. అలాంటి రచయితకి ఈ రోజుల్లో ఇంత కష్టాలు వస్తున్నాయి. అలాంటి రచయిత జనాల్లోకి వెళ్లి ఎవరైనా పుస్తకం చదవండి రా బాబు రివ్యూ పెట్టండిరా బాబు నా పుస్తకం 10 మంది చెప్పండి రా బాబు అని చెప్పిన పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఏంటి పుస్తకం చదివిన తర్వాత బాగుందని మనం చెప్పడానికి ఇబ్బంది పడ్డ. ఇంత ఇప్పుడు రచయిత ఇక్కడికి వస్తుందేంటి? పేరు బాగుంది. పుస్తకం అనే ఒక పేరుకే ఆనందం తప్పితే ఇందులో రూపాయి సంపాదన అయితే లేదు పుస్తకాల్లో. పుస్తకాల షాపులకు ఉందా అంటే ఆ విషయం నాకు తెలీదు.
ఎన్నోవాళ్ల లక్షలు పుస్తకాలు అమ్ముతారు. ఆ అందులో ఎంతో కొంత లాభం అనేది వాళ్ళు చేసుకోగలుగుతారు. కానీ ఒక రచయిత ఎప్పుడూ లాభం అనేది ఉండదు. ఒక రచయితకి ఎన్నో లక్షల్లో కాపీ వెళ్తే తప్పితే ఆ రచయిత్రికి లాభం ఉండదు. ఆ కాపీ అమ్ముడు పోయినా సరే ఈ డిస్ట్రిబ్యూటర్ డబ్బులిస్తాడని గ్యారంటీ కూడా లేదు. సో మీరు నిజంగా రచయితని ఆనంద ప్రసాద్ అనుకుంటే గనక మీరు ఆ రచయిత డైరెక్ట్‌గా మెసేజ్ పెట్టండి. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఫేస్బుక్లో వాళ్ళకి మెసేజ్ చేసి ఈ పుస్తకం చదివాను బావుందని చెప్పి రచయితని ట్యాగ్ చేయండి. వాళ్ళకి ఆరోజు అన్నం అక్కర్లేదు వాళ్ళకి ఆరోజు కడుపు
నిండిపోయినట్టే. ఇంత కష్టపడాలి. ఒక పుస్తకం మీ ముందుకు రావాలంటే తెలుసా? లక్కీగా నాకు తగినవాళ్లందరి కోసం మంచివాళ్లు ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ వాటిలో తగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కానీ వాళ్ళందరిని నేను వెంటనే దూరం పెట్టడం జరిగింది. నాకు చాలా మంది హెచ్చరికలు జారీ చేశారు కానీ వీరితో డీల్ చేస్తున్న జాగ్రత్తగా ఉందని. సో. అందుకని నా ఇక్కడ మీద వచ్చే పుస్తకాన్ని కూడా నేను కొంతమందికి ఇవ్వకూడదు అని నేను ఫిక్స్ అయ్యాను. వాళ్ళతోనే ఒక జర్నీ తర్వాత ఇది డిస్ట్రిబ్యూషన్ వరకు వచ్చిన తల నొప్పి రెండు.
ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్స్ ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్స్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను ట్వెంటీ ట్వెంటీ త్రీ లో నా ఫస్ట్ బుక్ అర్జున్ సరస్వతితోర ఫస్ట్ టైమ్ లాంచ్ చేసినప్పుడు ఒక అప్పట్లో ఇన్స్టాగ్రామ్ ఇంకా ఈ బుక్ పబ్లికేషన్స్ ఈ బుక్ పబ్లిసిటీ గురించి అంతగా లేదు. బట్ స్టిల్ నేను ఒక అతన్ని అప్రోచ్ అయ్యాను. అతను రివ్యూ చేస్తారా బ్రదర్ అంటే చేస్తాను డబ్బులు కావాలన్నాడు దీంటి పుస్తకం డబ్బులు అడుగుతారా అనుకున్నాను సరే అని చెప్పి నేను అప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాను. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని పంపించాను
పుస్తకాన్ని పంపించి. డబ్బులు అడిగాడు కదా అని డబ్బులు తక్కువ అడిగాడు. బట్ స్టిల్ డబ్బులు అడుగుతారా అని డౌట్ వచ్చింది. నాకు ఎందుకు ఇంత తక్కువ డబ్బులు అడుగుతున్నాడు? అడిగితే ఎక్కువ అడగొచ్చు కదా. లేకపోతే అసలు ఎందుకు చేయాలి? ఇలాంటివి అనేది సరే అని చెప్పి చేశాను ఇచ్చాను అంతే అయ్యింది రెండు నెల అయింది ఇంకా రివ్యూ రాదు మూడు నెలలు అవుతుంది, రివ్యూ రాదు నేను అప్పుడు మెసేజ్ పెట్టా బ్రదర్ మీరు చదివేర పుస్తకము రివ్యూ పెట్టలేదు ఏంటి అంటే అయ్యో నేను రివ్యూ పెట్టలేదా సరే సరే పెడతాను అని చెప్పి నాకు ఒక రోజు తర్వాత. 17 నిమిషాల్లో వాయిస్ మెసేజ్ నాకే పెట్టాడు. వాట్సాప్‌లో అంతా బాగా చెప్పాడు. పుస్తకం గురించి బాగా విశ్లేషణ
అంత బాగా ఇచ్చాడు. మధ్య మధ్యలో డైలాలు కొట్టాడు. ఆ నేను ఇది రెండు నెల క్రితం చదివాను. మీకు పెట్టేశాను అనుకున్నాను కానీ పెట్టలేదు. నేను వెరీ సారీ ఆ సరే పుస్తకైతే నాకు బాగా నచ్చింది. అసలు తెలుగులో ఇలాంటిది రావడం కష్టం. అలాంటి మీరు తీసుకొచ్చారు క్వాలిటీ అఫ్ ద బుక్ రియల్లీ గుడ్ మా ఎడిటింగ్ రిలీఫ్. అసలు ఫస్ట్ బుక్ అనేది నమ్మేలా లేదు. అంత బాగా ఉంది బా రాశారు అది అని చెప్పాడు. సరే బ్రదర్. ఇది నాకు పెట్టారు బానే ఉంది మీరు వెళ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టొచ్చు. ఇప్పుడు మీరు అదే కదా మన అగ్రిమెంట్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కాదు పోస్ట్ పెడతాను అన్నారా అంటే లేదు నేను పెట్టను అన్నాడు.
ఇదేంట్రా బాబు మనం ముందు మాట్లాడుకుందాం అదే కదా ఇన్స్టాగ్రామ్లోన పబ్లిసిటీ రావాలి మీరు పెడతా అన్నారు కదా అంటే నేను పెట్టాను. పెట్టడం అనేసిన తర్వాత నంబర్ బ్లాక్ చేసేసింది. వాయిస్ మెసేజ్ పెట్టేసి అంతే. హిద్దీన్ రా ఇలా ఉన్నారు అని అనుకున్నాను. నేను ఏంటి సీ నౌ ఐ ఏఎమ్ డీలింగ్ విత్ ఎడ్యుకేటెడ్ పీపుల్ నేను రోడ్‌సైడ్ వార్డ్ తోటి వెళ్ళి బేరాలు ఆడడం వేరు. నేనిప్పుడు చదువుకున్న వాడితో బేరం ఆడుతున్నాను. చదువుకున్నవాడు ఇలా చేయడం ఏంటనేది నాకు ఇంకా బాధ అనిపించింది.
ఒక రచయిత వాడు బతికేది కూడా రచయితల మీదనే వాడు. బతికేది కూడా ఇన్స్టాగ్రామ్ రివ్యూ మీద నాను మాక్సిమం. అలాంటి వచ్చే వాటి మీదను ఎంతోమంది అంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. మళ్ళీ అబ్బాయికి ఇప్పుడు అప్పట్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ లేరు. కానీ ఇప్పుడు బాగా పెరిగిపోయారు. ఫాలోవర్స్ ఎందుకు ఇలా చేసాడో నాకు అర్థం కాలేదు. తర్వాత నాకు చిరాక్ వచ్చేది ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూసినప్పుడల్లాను సభలు గట్ట వెళ్లేవాడు. హైదరాబాద్‌లో సభ స్టేజ్ ఎక్కి తెలుగు బతకాలి. తెలుగువాళ్లు ఎలా ఉండాలి? తెలుగు రచయితలు ముందుకు రావాలి. తెలుగు అనేదిలాగా అండ్ ఎలాగుట్టు
ఉండే నాకు చాలా కోపం వచ్చేది. నువ్వు అసలు తెలుగు రచయితని ఎంకరేజ్ చేయలేకపోతున్నావు. డబ్బులు తీసుకున్నావు ఇచ్చిన మాట మీద నిలబడలేకపోతున్నావు. నువ్వు స్టేజ్ ఎక్కి 100 మంది ముందు తెలుగు బతకాలి తెలుగును కాపాడాలి. తెలుగు రచయిత వర్థిల్ల లాంటి కొడుతున్నావు. అసలు అన్నం తింటున్నావేంటిన్నా నాకు అర్థం కాలేదు అనిపించింది. అప్పుడు అతను చూస్తే అబ్బాయికి చాలా మంది ఫాలోవర్స్ రకరకాల రచయితలందరూ కూడా ఫ్రెండ్స్. వాళ్ళందరికీ వీళ్ళందరూ మీట్ అప్ లో అన్నీ అవుతుంటాయి. బానే హంగామా పక్కన పెట్టు కూడా నా నాలుగో పుస్తకం వస్తుంది. ఇలాగా నాలుగు పుస్తకం చదువుతావా?
అని అడిగాను. నేను ది ఓన్లీ రీజన్ ఎందుకు అంటే అతని ఫీడ్ బ్యాక్ తెలుసుకుందాం. ఎందుకంటే నాకు 16 మినిట్స్ అతను నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు కదా. రైటర్ నేను ముందు చెప్పాను కదా రైటర్ కి మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే గనక ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. గుడ్ బ్యాడ్ అది. దాని కోసం నేను అడిగితే వేరే నంబర్ మెసేజ్ చేస్తాను. ఈసారి వాట్సాప్‌లో చేస్తే నేను ఇంటర్వ్యూ చేసుకున్న నా పేరు ఇది. మాట్లాడ టూ ఇయర్స్ బ్యాక్ అయి నో రెస్పాన్స్ అగైన్ ఈ నంబర్ కూడా బ్లాక్ అయిపోయింది. ఐ రియల్లీ డోంట్ నో అది నేను వేరే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్
ఇన్ఫ్లూయెన్స్ వెళ్ళాను. ఇతను కూడా మంచి పేరుంది. టీమ్ ఉంది. పేరు కన్నా టీమ్ ఎక్కువ ఉంది. నలుగురైదురు ఉన్నారు. టీమ్ లో ఒకళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఒకల్లేమో వీడియో ప్రమోషన్ చేస్తారు. ఇంకొక కోట్స్ అవి పెడుతూ ఉంటారు ఏదో పెద్ద ఒక పెద్ద టీమ్ ఉంది వెళ్లి ఐ రెస్పెక్ట్ ఫర్ ద టైమ్ ఎందుకంటే ఆ టైమ్ వాళ్ళు ఏదైతే రోజు ఇంత మెసేజ్‌ల్ని డెడికేట్ గా చేస్తున్నారో అది నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు బికాజ్. ఇన్‌స్టాగ్రామ్‌లో డీల్ పెట్టాలంటే ఇట్స్ నాట్ ఫైవ్ మినిట్ జాబ్ మీరే యాప్స్ చూస్తారు. 1830 సెకండ్స్ విల్
పుట్ ఏ రీల్ మీరు జస్ట్ రాస్తే వెళ్ళిపోతాది. అది నాట్ దట్ ఈజీ మీరు మీ థాట్ ని సరిగ్గా ఫ్రేమ్ చేసి మీ థాట్ ని 10 మంది ఛాలెంజ్ చేయకుండా ఉండేలా ఉండాలి అంటే ఆ థాట్ ఎంతో పర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు పెట్టే కోటి అయినా సరే. లేకపోతే 100 మంది కమిటీలు పెడతారు. దమ్ అండ్ డిఫరెంట్ ఎంగేజ్మెంట్ విచ్ ఐ డోంట్ వాంట్ వెల్ ఇంటూ ఆ సో. ఈ పర్టిలర్ టీమ్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా హైదరాబాద్ బెస్ట్ వీళ్ళ కెఫె మీట్ అప్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. మైక్ అండ్ మింగిల్స్ అని ఏవో రకరకాలు ఉంటాయి. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల మీకు అవి
తెలిస్తే బాగుంటది వెళ్తే కూడా అలాంటి వాటికి. సో నాతో నేను వీళ్లతో అగ్రిమెంట్ ఏంటంటే నాకు బుక్ చదవాలి. బుక్ చదివిన తర్వాత రివ్యూ పెట్టాలి. రివ్యూ పెట్టిన తర్వాత నచ్చింది. నచ్చలేదని కామెంట్స్‌గా అన్నీ పెట్టి మీ టాప్స్ పెట్టాలి. బుక్స్ రీడర్స్ వాళ్ళందరితోటి మీటల్ పెట్టాలనేది మెయిన్ అగ్రిమెంట్. ఆ వీళ్ళు కూడా ఆబ్వియస్లీ మనీ మనీ ఉంటుంది. బికాజ్ సమ్ ఆఫ్ దెమ్ అంటే నలుగురిలో ఇద్దరు నాకు తెలిసి ఇలాంటి ఇమెయిల్ మీదే వాళ్ళు. చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఐ పెడ్ పే చేసిన తర్వాత నుంచి నేను హైదరాబాద్ వెళ్లాను.
హైదరాబాద్ లో బుక్స్ అని ఇచ్చాను. మళ్ళీ కలవడం అయితే అవ్వలే. ఏదోక రీజన్ సంథింగ్ ఆర్ ది అదర్ నేను ఐదు వారాల ఆరు వారాల్లో ఉన్నాను. హైదరాబాద్‌లో ఒక్కరోజు కూడా కలవడం అవ్వలేదు. డ్యూ టూ మెనీ రీజన్స్ అంటే నా సైడ్ నుంచి కాదు. వాళ్ళ సైడ్ నుంచి ఏవో చెప్పేవారు. జెన్యూన్ నాకది జన్యున్లాగా అనిపించింది. బికాజ్ ఒకలిద్దరి యాక్టివిటీ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో తగ్గింది. బికాజ్ ఆఫ్ పర్సనల్ రీజన్స్ వాళ్ళ ఫ్యామిలీ లో ప్రాబ్లమ్స్ అవన్నీనూ బట్ ఇంకో ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు కలవచ్చు కదా అంటే వాళ్ళేమో లేదు. మెయిన్ ఇంకా ఇద్దరు రాకపోతే మేము రాము అంటే వాళ్ళు చెప్పడం
జరిగింది. వాళ్ళు కూడా ఓ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఓకే ఓవరల్ గా నేను ఉన్నన్నాళ్లు కలవడం అవ్వలేదు. నేను అయితే డబ్బులు ఇచ్చాను. డబ్బులిచ్చిన తర్వాత నాకంటూ ఒక పోస్ట్ పెట్టేశారు అయిపోయింది. ఆ తర్వాత నేను చేస్తే వేరే వాళ్ళవన్నీ ఓ తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఆఫ్టర్ బుక్ టైమ్‌లో నాదంటూ ఒక పోస్ట్ పెట్టలేదు. బుక్ ఫెయిర్ టైమ్‌లో నాదంటూ రివ్యూ పెట్టలేదు. అసలు హైదరాబాద్‌లో నాకు వీళ్ళ దగ్గర నుంచి ఏది లేదు. ప్రమోషన్ జీరో నా ఓన్ బుక్ నేనే ప్రమోట్ చేసుకుంటున్న మళ్ళీ మళ్ళా నాకు అనిపించింది. చదువుకున్న వాళ్ళు రైటర్ అంటే తెలిసిన వాళ్ళ కష్టాలంటే తెలిసిన
వాళ్ళు రైట్ ఎలాంటి కష్టాల్లో చూసిన వాళ్ళు వీళ్ళు కూడా ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది ఇక్కడే. ఎలా అయిపోయిందంటే. మీల్‌తో మాట్లాడినప్పుడు మెయిన్ మెంబర్ తోటి ఎందుకు ఏమవుతుంది? అంటే వాళ్ళ కష్టాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇలా అవుతుంది మాకు ఇలా అవుతుంది లైఫ్ లో అదవుతుంది. అది బట్ ఆ బుక్స్ నమోదు చేస్తున్నారు కదా నా బుక్ ప్రమోట్ చేయడానికి ఏంటంటే ఆమె చేద్దాం బ్రదర్ చేద్దాం బ్రదర్ అంటూ ఇలా ఇలా చెప్పారు తప్పితే. ప్రమోషన్ అయితే నాకేమీ కనిపి లేదు. వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ కి వాటికి మేము కొంచెం రిఫండ్ అడిగాని రిఫండ్ ఇచ్చారు. నాకు లక్కీగా ఐ డోంట్ అందరికి ఇస్తారులే తెలియదు గాని నా
నేనిచ్చిన డబ్బుల్లో నాకు 50 పర్సెంట్ నాకు తిరిగిద్ది సర్. ఇది ఇన్ఫ్లూయెన్స్ జర్నీ అని మీరు అనుకుంటే గనక దేర్ సో మెనీ అదర్ థింగ్స్ ఇన్ఫ్లూయెన్స్ జర్నీలో. ఈ ఫస్ట్ చెప్పిన ఒక క్యాండిడేట్ ఉన్నాడు కదా. ఆ క్యాండిడేట్ కి ఒకటి ఉంది. ఈ సెకండ్ చెప్పిన క్యాండిడేట్ కి ఒకటి ఏముంది? వీళ్లిద్దరికి రైవల్స్ వీళ్ళిద్దరికి పడదు. <FIL వినడానికి ఫన్నీ గా ఉంది కదా? ఇన్స్టాగ్రామ్ రివ్యూర్స్లో రైవల్స్ ఏంటి అని యెస్ బాడలో ఒకటి రైవల్స్ ఉన్నారంట. వాళ్ళకి వీళ్ళకి పడదంట అది నాకు తెలీదు. అది నాకు లేట్ గా అర్థమైంది ఎలాగా అంటే వాళ్ళు వీళ్ళు ఫాలోకారు వాళ్ళు పోస్టర్ పోస్టులకి లైక్
లుండవు వాళ్ళు. ఇదంతా డివైడ్ అండ్ కాన్కార్ట్లో అనిపించింది. నాకు ఓవరాల్ గా అయితే అంటే ఎట్ ద ఎండ్ ఓఎఫ్ ది డే అక్కడ నష్టపోయేది ఏమన్నాడంటే రైట్ ఆత్రే అక్కడ మీకు కష్టపడేది నష్టపోయేది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్స్ డబ్బులు తీసుకొని తప్పు లేదు బికాజ్ చెప్పాను కదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాలంటే టైమ్ పడతాది ఇప్పుడు మన కోసం వాళ్ళు 10 పోస్టులు పెడుతున్నారు అంటే. వాళ్ళు టైమ్ స్పెండ్ చేస్తున్నారు. దాని కోసం పే చేయాలి తప్పదు అండ్ వాళ్ళందరూ కూడా చిన్న వాళ్ళు అంటే
ఉద్యోగాల కోసం వెతుక్కుతున్నారో లేకపోతే ఇంకా చదువుకుంటున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు చిన్న అమాయకత్వం ఉంది అంటే ఇంకా వాళ్ళకి గడువు ధనము లేకపోతే వీళ్ళు మోసం చేయాలని తత్వం అవేమీ లేవు. బాలిక పైకి ఇప్పుడు వస్తున్నారు. ఫ్యూచర్ లో ఎలా ఉంటారో నాకు తెలీదు కానీ ప్రెసెంట్ అయితే వాళ్ళు జన్యున్ గా అనిపించారు. చదువుకుంటున్న వాళ్ళు ఇంకా కొంచెం ఈ దీని మీద ఎక్కువగా బతుకుతున్న వాళ్ళైతే గనక లేదు. ఇందులో చాలా మంది మంచి ప్రొఫెషన్లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. సైడ్ నుంచి వీళ్ళందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి బుక్
రివ్యూలన్నీ చేస్తున్నారు. వీళ్ళు పూర్తిగా బుక్ చదువుతారా అంటే ఐ డౌట్ నాకు అందరూ ఐ డౌట్ ఫుల్ గా బుక్ చెబుతారా అనేది. వాళ్ళు పెట్టే పోస్టులకి వాళ్ళ పర్మోట్ చేసే పుస్తకానికి ఆ టైమ్ ఏదైతే ఉందో అంత టైమ్ ఒక లిటరరీ పర్సన్ ఎవరూ కూడా స్పెండ్ చేయలేరు. ఇన్ని డే అన్లెస్ ఫుల్ టైమ్ ఇంటూ అన్లెస్ దే డెడికేట్ 16 అవర్స్ డే టూ రీడ్ ఆల్ దిస్ బుక్స్ అండ్ ఇంపాజిబుల్ ఫోన్స్ ఈజీవల్. ఓకే సో అది నా డౌట్.
ఇవన్నీ వీళ్లతోటి బట్ స్టిల్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటాను. పోస్ట్ నా పోస్ట్ లైక్ కొడుతుంటే వాళ్ళు పోస్ట్ లైక్ కొడుతూ ఉంటారు. కోపం కాదు కానీ డబ్బులు తీసుకున్న తర్వాత పని చేయడం పోకపోతే చాలా బ్యాడ్ ఇమేజ్ అని ఫామ్ అవుతది. అది ఇండియాలో ది కేర్. నాకు ఇండియాతో ఏదైనా ప్రాబ్లం ఉందంటే అదే మెయిన్ ప్రాబ్లం అది ఆఫ్ కోర్స్ ప్రతి కంట్రోల్లో ఉంటుంది. మీకు తెలుసో లేదో తెలీదు. కానీ కెనడా అనే కంట్రీలో డబ్బులు తీసుకుంటే పనిచేయరు. కొంతమంది కాంటాక్ట్ చేసుకుంటే ఆ
డబ్బులు పారిపోయిన పారిపోవచ్చు. సేమ్ థింగ్ ఇన్ యూఎస్ వాళ్ళు కూడా అక్కడ కూడా కొంతమంది కాంటాక్ట్. పాయింట్ ఏంటంటే అలా చేసేవాళ్ళం చదువుకోలేని వాణ్ణి. నా మెయిన్ ప్రాబ్లం ఇక్కడేంటంటే చదువుకున్న వాళ్ళు ఎందుకు ఇలాంటివన్నీ మోసం చేయాలి. లేకపోతే అబద్ధం ఆడాలి. లేకపోతే జన్యున్ ఎందుకు ఉండట్లేదు అనేది అది నేను బేబీ బయట కంట్రీలో ఉండి వీళ్లతో టీవీ ని డీల్ చేస్తున్నా అని అనిపిస్తే తెలీదు. మరి లోక వాళ్ళతోటి కొంచెం బావుంటారేమో అనేది. కానీ అందరూ మాత్రం మాట్లాడితే ఫోన్ చేసినప్పుడు చాట్
చేసినప్పుడు వాట్సాప్‌లోను చాలా ఫ్రెండ్లీ గాను ఏదో బ్రో బ్రో అనేసి మాట్లాడడం అదంతా కూడా చాలా బాగుంటది. కానీ పనికొచ్చేసరికి మాత్రమూ వాళ్ళదే వోంట్ డెలివర్డ్ ప్రామిస్డ్. రచయిత కష్టాలు 12 కాదు ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో రకరకాల ఇన్ఫ్లూయెన్స్ ఉన్నారు. ఒక పుస్తకం పెద్ద హిట్ అయ్యింది అని మనం ట్వెంటీ ట్వెంటీ ఫోర్లో చూశాం. ఆ పుస్తకానికి ఎంత ఖర్చయిందో ఎవరికి తెలీదు. ఇన్ ఫ్లూయన్సెస్ కి ఇవ్వడానికి ఒక పుస్తకాన్ని పదిమంది ప్రమోట్ చేస్తున్నారంటే వాళ్ళందరికీ
ఎంతోకొంత డబ్బులు వెళ్లే. అదే పుస్తకం పదే పదే ప్రమోట్ చేస్తున్నారేంటి? మరి ఎక్కువ మే బీ ఒకలే ఇద్దరు మంచిగా పెట్టారు. పోస్ట్ అంటే పర్లేదు వాళ్ళకి నిజంగా జెన్యూన్‌గా నచ్చి పెట్టి ఉండొచ్చు కానీ ఒకడు ఒకే పుస్తకాన్ని పదిసార్లు ప్రమోట్ చేస్తున్నాడంటే దాని మీనింగ్ వాడికి డబ్బులు ఇచ్చారని అర్థం. సోషల్ మీడియాలో అలాంటిది ట్వెంటీ ట్వెంటీ ఫోర్లో నేను రెండు పుస్తకాలు చూశాను. ఆ రెండు పుస్తకాలు కొన్ని బాల్ కాపీస్ అమిడిపోయాయి. జస్ట్ బికాజ్ ఆఫ్ దిస్ ఇన్ఫ్లూయెన్స్ రివ్యూస్. వాళ్ళు ఆ పుస్తకానికి అది ఎంత ఖర్చు పెట్టి ఉంటారంటే ట్వెంటీ
పర్సెంట్ ఆఫ్ ఎంటైర్ బుక్ అమిన్ బుక్స్ ఏదైతే ఉంటుందో అందులో ట్వెంటీ పర్సెంట్ ఇన్స్టాగ్రామ్ ఖర్చుపెట్టి ఉంటారు. పోనీ వాళ్ళ నెక్స్ట్ బుక్ ఏమైనా సేల్ అయ్యిందా అంటే నో ఇట్స్ నాట్ డూయింగ్ వెల్ బికాజ్. ఫస్ట్ బుక్ ను ప్రమోట్ చేసేసావు ఫస్ట్ బుక్ కి ను ప్రమోషన్స్ చేసేసావు ఫస్ట్ బుక్ ఇన్ఫ్లూయెన్స్ వాడేసావు ఎక్కడ చూసినా నీ బుక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు జెడ్ మనీ కానీ పుస్తకం చదివిన తర్వాత జెన్యూన్‌గా పుస్తకం చదివింది. చాలామంది ఏంటి ఇంత కంటెంట్ లేదు దీనికి ఇంత ప్రమోషన్ ఎందుకు ఇస్తున్నారు అనే వాళ్ళు ఉన్నారు సేమ్ థింగ్ అందుకే వాళ్ళు నెక్స్ట్ బుక్ వచ్చేసరికి జనాలు
కాదు అది ఆత్రుత లేదు. ఆ ఏముంటది మా అప్పుడు ఆ ప్రమోషన్ చేశాడు. అందుకే వెళ్లింది. ఇప్పుడు ఎందుకిలా ఉందంటారు. అందుకే సెకండ్ బుక్ ప్రమోషన్ లేదు. థర్డ్ ప్రమోషన్ లేదు. ప్రమోషన్ లేదంటే ప్రమోషన్ ఉంది కానీ సేల్స్ లేవు నా. పుస్తకాలకు నేను తప్పితే ఎక్కువగా ప్రమోట్ చేసుకోవడానికి నేను ఇన్ఫ్లూయెన్స్ ని రీచ్ అయినా సరే వాళ్ళెవరూ సరిగ్గా ప్రమోట్ చేయట్లేదు. పుస్తకం నచ్చలేక కాదు. నాతో మాట్లాడినప్పుడు ఇన్స్టాగ్రామ్ లైవ్ వెళ్లినప్పుడు. రివ్యూ పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా దే రియల్లీ. అప్రిషియేటెడ్ అండ్ చదివి ప్రతి వాళ్ళకి బుక్ అనేది తెలుస్తుంది కదా.
ఎంత బాగుందనేది ఐ నీడ్ ఫేక్ ఐటీ సో ఒక బాగున్న పుస్తకానికన్నా ఒక బాగోలేని పుస్తకాన్ని ప్రమోషన్ ఎక్కువ ఉంటే దానికి సేల్స్ ఎక్కువ ఉంటే దానికి ఎక్కువగా డిమాండ్ వెళ్తారు. సో మీరు ఒక నిజంగా ఒక రైటర్ ని ఒక ఆతర్ని సేవ్ చేయాలనుకుంటే గనక జెన్యూన్ రివ్యూస్ నా పుస్తకాన్ని మీరివ్వండి. అప్పుడు మీకు అర్థమవుతది మార్కెట్ ఎలా ఉందనేది. అందుకే నేను చాలాసార్లు నా పాడ్‌కాస్ట్‌లో చెప్పింది ఏంటంటే మీరు చదివిన తర్వాత ఆ రైటర్‌కి కానీ లేకపోతే మీ ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఆఫర్ గురించి ఆ బుక్ గురించి ఒక పోస్ట్ పెట్టండి అని చెప్తున్నాను నేను అందుకనే.
ఎందుకంటే. నేను ఎంతమందికిని వెళ్లి వాళ్ళు జన్యునా వాళ్ళు ఎంతమందిని ట్రై చేయగలను. అందులో ఒకైతే డిఫరెంట్‌గా ఫేక్ అందులో ఇంకొకడైతే సగం అంటే ఒకసారి వాడు చెప్పిందని తక్కువ డెలివర్ చేశాడు. ప్రామిసింగ్ మాడి పోస్టులు పెట్టలేదు. సరిగానూ నాకు. వాడు పోస్టులు పెట్టలేదు. స్టోరీస్ పెట్టలేదు. నా పుస్తకాన్ని పెద్దగా అనుకున్నట్టుగా. ఇంకొకటి పెడతాను పెడతాను పెడతాను అంటాడు ఏమి పెట్టాడు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా 11 పుస్తకాన్ని రెండు పుస్తకాలు ఎక్కువ లేపుతున్నారంటే దాని
మీనింగ్ దానికి ఎక్కువ పేమెంట్ వెళ్తుంది. వాళ్ళకి అంతే సో మీరు ఏదైనా పుస్తకాన్ని ఎక్కువ చూస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటే డోంట్ ఫాల్ ఫర్ ఐటీ. మీరు దానికొక వెళ్లి భోజనం బుక్‌స్టాల్ కెళ్లే 10 పేజీలు చదువుకోండి. కావాలంటే మీకు నచ్చిందా కొనుక్కోండి పుస్తకాన్ని మీరు ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి కొనుకుంటున్నారు అంటే ఆలోచించండి నెక్స్ట్ టైమ్ నుంచి. బెటర్ గా ఇలాంటి ఇన్ఫ్లూయెన్స్ ద్వారా. ఎవరైనా జెన్యూన్ గా ఎవరైనా చెప్తున్నాడు. దాని గురించి టీవీ ఎవడైనా రాస్తున్నాడంటే దాని గురించి చేయండి. ఒక ఇన్ఫ్లూయెన్స్ అని
చెప్తున్నాడంటే దాని మీనింగ్ వాడికి డబ్బులు వస్తుందంటే దాని ద్వారా. అండ్ ఛార్జ్ మనీలా పుస్తకాలు కూడా అమ్ముతారు. మీకు షిఫ్ట్ చేస్తారు డీఎం చేయండంటారు. లేకపోతే వాళ్ళ వెబ్సైట్ పెట్టుకుంటారు. వెబ్సైట్లో మీరు కొనుకుంటారు అందులో మాలా 40 పర్సెంట్ కట్టేల్తది ఇప్పుడు స్టోర్ వాడ్ని అర్థం చేసుకోగలను వాడు స్టోర్ పెట్టుకున్నాడు వాడి జీతం ఇచ్చుకోవాలి స్టాఫ్‌కి రెంట్ కట్టుకోవాలి కరెంట్ బిల్ కట్టుకోవాలి ఇక్కడ వీడి ఇంట్లో ఉండి మనం పుస్తకాల ఇంట్లో పెట్టుకొని. ఈ ఒక వెబ్సైట్ రన్ చేసుకుంటూ వెబ్సైట్ కూడా లేకుండా జస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ పెట్టి
లేకపోతే ఒక డీఎం చేయండి అని సిక్స్. స్ట్రా అవన్నీ ఇచ్చుకుంటూ వీళ్ళకి 40 పర్సెంట్ ఎందుకు ఇవ్వాలి? అసలు స్టోర్ 40 పర్సెంట్ ఇవ్వడం అనే తప్పు సెల్ఫ్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు అలాంటిది వీళ్ళు కూడా 40 పర్సెంట్ తీసుకుంటున్నారు. ఏంటి ఇన్స్టాగ్రామ్ డబ్బులు కాకుండా ఏదిను ప్రమోషన్ డబ్బులు కాకుండా నువ్వు ఆ బుక్ అమ్మి పెట్టాలంటే దేవిల్ ఛార్జ్ 40 పర్సెంట్ ఆన్ దట్ బుక్ గైస్ ఒక రైటర్ కి ఇన్ని కష్టాలున్నాయంటే ఎవరు నమ్మరు కథ రాయడం చాలా సులువు. ఈ రోజుల్లో ఆ కథను అమ్మడం చాలా కష్టం. అందుకనే నేను మీకీ కథ చెప్పాల్సి
వచ్చింది. ఇక్కడిదాకాను ఐటీఎస్ నాట్ ఏన్ ఈజీ జర్నీ నాది ఇప్పటిదాకా అయితే బట్ జెన్యూన్ గా చెప్పిన వాళ్ళందరికీ కూడా చాలా థాంక్స్. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లైవ్ వేరే వాళ్ళతో వెళ్లినప్పుడు వాళ్ళ అడిగే రివ్యూస్ మీకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారు వాళ్ళకి ఏం చెప్తారు మీరంటే థాంక్స్ ఈజ్ ఏ వెరీ స్మాల్ వర్డ్ నేను రివ్యూస్ చెప్పారు జెన్యూన్గాని రివర్స్ ఉంటే వాళ్ళు చెప్పేది. బికాజ్ నాకు హోటల్లో భోజనం వడ్డించినప్పటికీ థాంక్స్ చెప్తాను. బస్ లో జగ ఇచ్చిన వాడికి థాంక్స్ చెప్తాను. నాకు రోడ్డు మీద దారి ఇచ్చిన వాడికి థాంక్స్ చెప్తాను.
కానీ నేను రాసిన పుస్తకానికి సమయం తీసుకుని వాళ్ళ పక్క పనుల్ని పక్కన పెట్టి నా పుస్తకాన్ని చదివి ఇది ఎలా ఉంది? బాగుంది లేదు ఏంటో తప్పు అని వాళ్ళు ఒక రివ్యూ రాసి నాకు పెట్టి వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి వాళ్ళ ఫేస్బుక్లో పెట్టి కామెంట్ పెట్టి లైక్ కొట్టి. ఇన్ని చేయడం. ఇది ఒక థాంక్స్ తో పోయేది కాదని నేను రీసెంట్ గా చెప్పాను. సో ఐ రియల్లీ థాంక్యూ ఎగైన్ మళ్ళీ అది తప్పితే మరి ఇంకేం చెప్పగలను. వాళ్ళ దగ్గరుంటే హగ్ ఇచ్చేవాడ్ని నిజంగా అంటే నా హగే గొప్ప అంటే
కాదు బట్ అది ఒక ఎమోషన్ కదా హగ్ చేసుకోవడం అనేది సో ఆ అంత ఎమోషనల్ గా చెప్పగలను నేను హోల్ హార్టెడ్ గా అయితే వెరీ వెరీ థాంక్స్ఫుల్ టూ ఆల్ ది జెన్యూన్ రివ్యూస్. జెన్యూన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్స్ర్స్. చాలా మంది ఉన్నారు. స్టూడెంట్స్ నిజంగా చెప్తున్నాను. చదువుకుంటున్నారు వాళ్ళు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు వాళ్ళు పుస్తకాల మీద ప్రేమతోటి వాళ్ళు పుస్తకం కొంటారు తెలుసా నెలకొక పుస్తకం కొంటారంట ఎందుకంటే డబ్బులు లేక అందుకని ఆ నెలకొ అయిన తర్వాత నా పుస్తకం కొందాం వెయిట్ చేసికొని చదివిన వాళ్ళు ఉన్నారు.
జెన్యూన్ గా సో ఇలాంటి వాళ్ళకి థాంక్స్ చెప్తాను. మీరు చేస్తే చేయండి లేకపోతే చేయకండి మీరు ఎంత తినగలరు అంతే తినండి ప్లేట్లు ఎక్కువ పెట్టేసుకొని తర్వాత పారేయడం ఎందుకు సో జస్ట్ డు గుడ్ జాబ్ అంతే అంతకుమించి ఏమి లేదు ఎందుకంటే. నేను చాలా ఎక్కువ చేస్తాను. అక్షరాల వెల అనే పుస్తకం రాస్తున్నాను. ఆ పుస్తకంలో ఇలాంటివన్నీ కూడా కవర్ చేస్తాను. అండ్ డెఫినెట్ గా. అది ప్రతి రివ్యూ కి నేను ఫ్రీ గా
ఇస్తాను. ఆ పుస్తకాన్ని ప్రతి డిస్ట్రిబ్యూషన్ హౌస్‌కి నేను ఫ్రీ గా పంపిస్తాను. ఆ పుస్తకం మీద నేను రూప ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ. ఈ రివ్యూస్ అందరికీ కూడా నేను అది ఫ్రీ గా ఇచ్చి వాళ్ళ చేత అచ్చదించేలా ప్లాన్ చేస్తాను. వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కళ్ల ముందు పెడతాను. ఓకే అయితే నా టార్గెట్ ఎనీవే థాంక్స్ ఫర్ లిస్నింగ్ నా పేరు విజయ పుల్లా మళ్ళీ కలుద్దాం బై బై.
కోటీశ్వరుడు అవ్వడం ఎలా? - డబ్బు సంపాదించడమేనా? డబ్బు సంపాదించడం అందరికీ తెలుసు… కానీ డబ్బును ఎలా ఆలోచించాలి? ఎలా పెంచాలి? ఎలా నిలబెట్టుకోవాలి? ఈ ఎపిసోడ్లో ఒక పుస్తకం చెప్పే Wealth, Success & Life Lessons గురించి మనం...
AI వస్తోంది… Jobs పోతున్నాయా? Recession, Layoffs & The Future of Work నీ Job Safe ఆ? AI | Recession | Future of Work AI మన జీవితాల్లోకి వచ్చేసింది. కానీ ఇది మన jobs ని తీసుకుపోతుందా? లేక మనం పని చేసే విధానాన్నే...
How to Find Yourself book gurinchi chinna information “నేను నిజంగా ఎవరు?” ఆ ప్రశ్నకి వెంటనే answer రాకపోయినా పర్లేదు. ఆ ప్రశ్న అడగడం మొదలుపెట్టడమే మొదటి అడుగు. నేను Vijay Appalla. ఇలాంటి booksలోని useful ideasని simple...
ఎందుకు body, beauty, controversy లాంటి visual triggers social mediaలో అంత త్వరగా attention తీసుకుంటున్నాయి? Attention is money. But attention is not the same as respect. Social media మనకి ప్రపంచాన్ని చూపించింది... కానీ...
Passport మారితే మనిషి మారడు. కానీ... మనిషి ఎదిగితే ప్రపంచాన్ని చూసే విధానం మారాలి." "విదేశాల్లో జీవించడం అంటే... మన దేశాన్ని represent చేయడం కాదు. మన విలువలను represent చేయడం. by Vijay Appalla