ఈ episode లో ఇప్పటి generation ఎదుర్కొంటున్న silent struggles గురించి మాట్లాడుకున్నాం.
📱 Notifications మధ్యలో మనల్ని మనం మర్చిపోతున్నామా?
🙂 “I’m fine” అనే smile వెనక ఎంత stress దాగి ఉంది?
🌙 Night time loneliness ఎందుకు ఎక్కువైంది?
💭 Social media మన happiness ని slowly affect చేస్తుందా?
Middle class emotions, youth pressure, comparisons, loneliness, fake happiness… ఇవన్నీ మన జీవితాల్లో ఎంత silent ga జరుగుతున్నాయో ఈ podcast లో heart touching గా discuss చేశాం.
కొన్ని మాటలు మీకు relate అవుతాయి…
కొన్ని quotes మీలోని నిజాలను తట్టిస్తాయి…
కొన్ని moments మీని మీరే ఆలోచించేలా చేస్తాయి.
🎙️ Podcast: Shhgupchup Telugu Podcast
📌 Episode: “మనం నిజంగా happy గా ఉన్నామా… లేక busy గా ఉన్నామా?”
మీ life లో ఎవరికైనా ఈ episode relate అవుతుందని అనిపిస్తే తప్పకుండా share చేయండి. ❤️
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
Transcript
From the show. Tap a time to play from there.
హలో లిజినెస్ వెల్కమ్ టు స్టేట్ టు తెలుగు పాడ్‌కాస్ట్ నా పేరు విజయ్ అప్పల మనం నిజంగా హ్యాపీ గా ఉన్నామా? ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు అడిగారు? గత 23 రోజుల్లో ఓ వారంలో ఓ నెలలో మరి ఎప్పుడు అడిగారు లాస్ట్ టైమ్ గుర్తుందా లేదు కదా ఆర్ యూ హ్యాపీ లేక బిజీగా ఉన్నామా అంటే ఇప్పటి జనరేషన్ కి టైర్డ్‌నెస్ ఎక్కువ లోన్లీనెస్ ఎక్కువ స్ట్రెస్ ఎక్కువో లేదా సైలెన్స్ ఎక్కువ లేదా సెలబ్రేషన్ ఎక్కువ అర్ధం కావట్లేదు కానీ ఒక విషయం మాత్రం నిజం మనమందరం బిజీ మా. నే మాస్క్ వేసుకొని తిరుగుతున్నాం. మార్నింగ్ లేవగానే ఫోన్ నోటిఫికేషన్స్ వర్క్ టార్గెట్స్,
కాల్స్ మీటింగ్స్ రీల్స్, స్క్రోలింగ్ మళ్ళీ వర్క్ నైట్ అయ్యేసరికి మెంటల్‌గా డ్రెయిన్ అయిపోతున్నాం. కానీ రోజు చివర్లో ఒక్కసారి మనల్ని మనం అడిగితే నిజంగా హ్యాపీగా ఉన్నామా అని అని క్వశ్చన్‌కి చాలా మంది దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే ఇప్పుడు మనిషి అలిసిపోతున్నది. పని వల్ల కాదు ఆగకుండా పరిగెత్తాల్సి వస్తుందనే భావన వల్ల. అంటే ఈ జనరేషన్ కి బిగ్గెస్ట్ ఎడిషన్ ఫోన్ కాదు. డిస్ట్రాక్షన్ చిన్నప్పుడు హ్యాపీనెస్ అంటే చాలా సింపుల్ సండే కార్టూన్ ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్ తో క్రికెట్ స్కూల్
హాలిడే అంటే చాలా సరదాగా ఉండేది ఇప్పుడు. అప్పుడు మన దగ్గర చాలా తక్కువ ఉండేది. కానీ మనసులో చాలా ప్రశాంతత ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఫోన్ ఉంది. ఇంటర్నెట్ ఉంది మనీ ఉంది ఫ్రీడమ్ కొంత ఉంది కానీ మనసు ప్రశాంతతగా ఉన్న రోజులు ఎన్ని ఉన్నాయి. అవసరాలు పెరిగినప్పుడు కాదు. కంపారిజన్స్ మొదలైనప్పుడే మనిషి అసంతృప్తిగా మారుతున్నాడు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒకడేమో అబ్రాడ్ లో ఉన్నాడు. ఇంకోడేమో ఘనంగా పెళ్లి చేసుకుంటున్నాడు. మరొకడేమో స్టార్టప్ స్టార్ట్ చేశాడు. ఇంకొకడేమో కొత్తగా ఉన్నాడు. మరొకడేమో సక్సెస్ స్టోరీ మీద సక్సెస్ స్టోరీలు పెడుతూనే ఉన్నాడు.
ఇలా చూస్తూ చూస్తూ మన లైఫ్ స్లోగా బోరింగ్ గా అనిపించడం మొదలవుతుంది. అంటే ఇతరుల హైలైట్స్ చూస్తూ. మన జీవితాన్ని ఒక ఫెయిల్యూర్ గా మనమే జడ్ చేసుకుంటున్నాం. ఇంకో డేంజరస్ థింగ్ ఏంటంటే మన జనరేషన్ లో ఈ బాధను కూడా చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. పాత పాటలు సాడ్ సాంగ్స్ లోన్లీ స్టోరీస్ లేట్ నైట్ పౌ పోస్ట్‌లు ఫేక్ మైల్స్ అంటే మనసు బాగోకపోయినా ఐ యామ్ ఫైన్ అనడంలో మాస్టర్స్ అయిపోయాం. ఎక్కువగా నవ్వుతున్న వాళ్ళల్లో ఎక్కువగా విరిగిపోయిన వాళ్ళే ఉన్నారు. ఎవరైనా ఎలా ఉన్నావ్ అని అడిగితే
ఆటోమేటిక్ గా మనం బాగున్నా అనేస్తున్నాం. ఎందుకంటే ఎదుటి వాడికి నిజం చెప్పాల్సిన అవసరం మనం లేదనుకుంటున్నాము. అలానే వాడు కూడా వినాల్సిన అవసరం ఉందో లేదో వాడికే అర్థం కావట్లేదు. ఏదో ఒకటి వాడేదో అడగాలని అడుగుతున్నాడు. మనమే చెప్పాలి అని చెప్తున్నాం అంతే. ఇప్పటి యూత్ కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫెయిల్యూర్ కాదు కన్ఫ్యూజన్ ఏం చేయాలో తెలీదు ఏం చేస్తే హ్యాపీగా ఉంటామో తెలీదు ఏం కోల్పోతున్నామో కూడా తెలీదు రోజంతా బిజీగా ఉంటాం కానీ ఫుల్ఫీల్డ్గా ఉండట్లేదు. డైరెక్షన్ కంటే స్పీడ్ ఎక్కువ. ఇంకా బాధ ఏంటంటే మన రెస్ట్ తీసుకున్న కొంచెం గిల్డ్ గా
ఉంటున్నది అరే ఇంటి ఖాళీగా ఉంటున్నానా ఏదైనా చేయట్లేదా అనేసి గిల్టింగ్ ఫీల్డ్నెస్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఫోన్ పక్కన పెట్టినా ఎగ్జాక్ట్లీ రిప్లై లేట్ అయితే కూడా భయమే ఆఫ్‌లైన్‌లో ఉంటే కూడా అదొక అంటే హోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏదో మిస్ అయిపోతున్నాయేమో అక్కడ ఏదో అయిపోతుందేమో అని మనసు ప్రశాంతంగా ఉండడం కూడా ఇప్పుడు ఒక లగ్జరీగా అయిపోయింది. మనిషి స్లోగా మెషిన్ అవుతున్నాడు. అందుకే ఇప్పుడు చాలా మందికి పీస్ అంటే నోటిఫికేషన్స్ రాకపోవడం కొంతమందికి రిలేషన్షిప్లో ఉన్న లోన్లీగా ఉంటున్నారు. కొంతమంది ఫ్రెండ్స్ మధ్యన ఉన్నా
డిస్కనెక్ట్ గా ఉంటున్నారు. ఎందుకంటే కనెక్షన్ పెరిగింది. తగ్గిపోయాయి. వైఫై సిగ్నల్స్ ఏమి ఫుల్ గా ఉన్నాయి. కానీ ఎమోషనల్ సిగ్నల్స్ ఏమో వీక్ గా ఉన్నాయి. మన జనరేషన్‌కి డోపమేన్ చాలా ఈజీగా దొరుకుతుంది. కానీ హ్యాపీనెస్‌కి మాత్రం చాలా డిఫికల్ట్‌గా అయిపోయింది. షార్ట్ వీడియోస్ ఇన్స్టంట్ రిప్లేస్ టెంపరరీ ఎక్స్వైట్మెంట్ ఇవన్నీను కానీ సైలెన్స్ లో కూర్చుంటే మనల్ని మనం హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాం. మనిషి ఇప్పుడు ఒంటరిగా ఉండడానికి కాదు తన ఆలోచనలో ఉండడానికి భయపడుతున్నాడు. భగవద్గీతలో కృష్ణుడు ఒక మాట చెప్పాడు. మనసు గెలవలేని వాడికి బయట ప్రపంచాన్ని గెలిచిన శాంతి దొరకదని సో ఇప్పుడు అదే
జరుగుతుంది మన కెరియర్ ని బిల్డ్ చేస్తున్నాం మనీని సంపాదిస్తున్నాం డ్రీమ్స్ నేను చేజ్ చేస్తున్నాం కానీ మనసు మాత్రం వెనకబడిపోతుంది. పెద్ద వాళ్ళం అవుతున్నాం కానీ ప్రశాంతతగా ఉండే కల మర్చిపోతున్నాం. కొన్నిసార్లు లైఫ్ లో పాజ్ తీసుకోవాలి. ఏదైనా ఎసీవ్ చేయడానికి కాదు. మనల్ని మనం వినడానికి ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఎక్కువగా ఇగ్నోర్ చేసే స్ట్రేంజర్స్ని కాదు. మనల్ని రోజంతా ప్రపంచంతో కనెక్ట్ అవుతున్నాం. కానీ మనతో మనం డిస్‌కనెక్ట్‌గా బతుకుతున్నాం. చివరికి హ్యాపీనెస్ అంటే పెద్ద అచీవ్మెంట్ కాదు. నైట్ పీస్ఫుల్ గా పడుకోవడం మనసులో భయం లేకపోవడం ఎవరినైనా జెన్యూన్ గాను ఇంపార్టెంట్ అని చెప్పడం అదే రియల్ హ్యాపీనెస్ మిగతావన్నీ
టెంపరరీ డిస్ట్రిక్షన్స్ మాత్రమే. ఈ జనరేషన్ కి టైం లేదు అనుకుంటాం. కానీ నిజానికి వాళ్ళకి ప్రశాంతంగా బతకడం మర్చిపోయాం. సో నేను చెప్పేదదే చాలాసార్లు నా ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో కూడా దీని గురించి నేను చెప్పాను. సో ఫాలో మీ ఆన్ ఇంస్టాగ్రామ్ మన ఇంస్టాగ్రామ్ పేజ్ బాగా గ్రో అయింది. ఫాలోవర్ సందర్భంగా పెరిగారు ది కంటెంట్ హాస్ చెంజ్డ్ ఏ లాట్ సో ప్లీజ్ ఫాలో అవ్వండి అండ్ ఇలాంటి టాపిక్స్ మనం చాలా డిస్కస్ చేస్తాం వాటిల్లో అలానే నేను ఆర్ యూ హ్యాపీ అని చెప్పి ఒక ఇంగ్లీష్ బుక్ రాశాను విచ్ లైస్ ఆన్ ది సేమ్ టాపిక్ మీరు అది బుక్ చదవాలని కోరుకుంటున్నాను అమెజాన్ లో కిండెల్‌లో ఉంది ఆర్ యూ హ్యాపీ
ఈ ప్రతి మగవాడు చదవాల్సిన పుస్తకం అది. ఎందుకంటే అది నేను మగవాడిని దృష్టిలో పెట్టుకొని రాసుకున్న ఆ పుస్తకం అది సో మీరు కనుక మీ లైఫ్ లో ఎవరైనా హ్యాపీగా ఉన్న లేకున్నా ఎవరైనా సరే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అనుకున్న వాళ్ళందరికీ ఆ బుక్స్ సజెస్ట్ చేయండి. ఆ బుక్ పేరు ఆర్ యూ హ్యాపీ బై విజయ్ అప్పల. థ్యాంక్ యూ.
కోటీశ్వరుడు అవ్వడం ఎలా? - డబ్బు సంపాదించడమేనా? డబ్బు సంపాదించడం అందరికీ తెలుసు… కానీ డబ్బును ఎలా ఆలోచించాలి? ఎలా పెంచాలి? ఎలా నిలబెట్టుకోవాలి? ఈ ఎపిసోడ్లో ఒక పుస్తకం చెప్పే Wealth, Success & Life Lessons గురించి మనం...
AI వస్తోంది… Jobs పోతున్నాయా? Recession, Layoffs & The Future of Work నీ Job Safe ఆ? AI | Recession | Future of Work AI మన జీవితాల్లోకి వచ్చేసింది. కానీ ఇది మన jobs ని తీసుకుపోతుందా? లేక మనం పని చేసే విధానాన్నే...
How to Find Yourself book gurinchi chinna information “నేను నిజంగా ఎవరు?” ఆ ప్రశ్నకి వెంటనే answer రాకపోయినా పర్లేదు. ఆ ప్రశ్న అడగడం మొదలుపెట్టడమే మొదటి అడుగు. నేను Vijay Appalla. ఇలాంటి booksలోని useful ideasని simple...
ఎందుకు body, beauty, controversy లాంటి visual triggers social mediaలో అంత త్వరగా attention తీసుకుంటున్నాయి? Attention is money. But attention is not the same as respect. Social media మనకి ప్రపంచాన్ని చూపించింది... కానీ...
Passport మారితే మనిషి మారడు. కానీ... మనిషి ఎదిగితే ప్రపంచాన్ని చూసే విధానం మారాలి." "విదేశాల్లో జీవించడం అంటే... మన దేశాన్ని represent చేయడం కాదు. మన విలువలను represent చేయడం. by Vijay Appalla