మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)

EP-5 Kuruvamsam MAHABHARATAM
పాండురాజు శాపం కారణంగా అరణ్యవాసంలో ఉన్నప్పటికీ, దేవతల ఆశీస్సులతో పాండవులు జన్మించారు. అదే సమయంలో హస్తినాపురంలో గాంధారి కోపంతో చేసిన ఒక చర్య వలన, 100 మంది కౌరవులు జన్మించడమనే అసాధారణ సంఘటన జరిగింది. ఈ ఎపిసోడ్లో, శాపం, వరం, కోపం, ఆశ - ఇవి అన్ని కలిసిన వాస్తవాలు మన కURU వంశం భవిష్యాన్ని ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకుందాం.
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
