మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)

Ep- 34: భగవద్గీత ముగింపు — శరణాగతి రహస్యం — యుద్ధ శంఖారావం
మహాభారత గాథ | ఎపిసోడ్ 34 | భగవద్గీత ముగింపు త్యాగానికీ సన్యాసానికీ తేడా ఏమిటి? ప్రతి పని వెనుక ఉన్న ఐదు కారణాలేమిటి? "విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు" అంటూ కృష్ణుడు అర్జునుడికే నిర్ణయ స్వేచ్ఛ ఇచ్చిన క్షణం! భగవద్గీత చరమ శ్లోకం "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" వెనుక ఉన్న శరణాగతి రహస్యం! "కరిష్యే వచనం తవ" అంటూ అర్జునుడిలో వచ్చిన పరివర్తన! సంజయుడి అంతిమ మాటలు, "యత్ర యోగేశ్వరః కృష్ణో" శ్లోకం! కురుక్షేత్ర యుద్ధ శంఖారావం!
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
