మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)

Ep-31 భీష్మ పర్వం — అర్జున విషాద యోగం
Highlights of this Episode:
రెండు సేనల మధ్య అర్జునుడి రథం నిలపడం.
శత్రువులుగా నిలబడిన బంధువులను చూసి అర్జునుడి మానసిక ఆవేదన.
చేతిలోంచి జారిపడిన గాండీవం - యుద్ధం చేయనని అర్జునుడి వైరాగ్యం.
భగవద్గీత దివ్యబోధకు దారితీసిన "అర్జున విషాద యోగ" ఘట్టం.
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

