మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)

EP-6 పాండవుల - కౌరవుల బాల్యం|| Mahabharatam
ఈ ఎపిసోడ్లో మనం శ్రద్ధగా వినదగ్గ అంశాలు: 📍 హస్తినాపురం లో కౌరవుల రాజసభ జీవితం 📍 అరణ్యంలో పాండవుల బాల్యం - ధర్మ బోధ, విద్యాభ్యాసం 📍 ద్రోణాచార్యులు గురుకుల శిక్షణ ప్రారంభం 📍 అర్జునుడి ఏకాగ్రతకు గుర్తుగా "పక్షి కన్ను" ఘట్టం 📍 దుర్యోధనుడి అసూయ, భీముడిపై కుట్ర 📍 భీముడి నాగలోక ప్రయాణం - ఎనిమిది రోజులు, శక్తినిచ్చే పానీయాలు 📍 చివరగా - మనం తెలుసుకోవాల్సిన విలువైన జీవన పాఠం!
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
