మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)

Ep-18 దివ్యాస్త్రాల వేట — అర్జునుడి తపస్సు, శివుడి అనుగ్రహం
పాండవులపై దుర్యోధనుడి కొత్త కుట్ర - పదివేల మంది అతిథులు, ఖాళీ అక్షయపాత్ర, ద్రౌపది ఆర్తనాదం. కానీ కృష్ణుడు ఒక్క అన్నపు గింజతో అన్నీ తలకిందులు చేశాడు! అర్జునుడు హిమాలయాలకు వెళ్ళాడు. శివుడు కిరాత రూపంలో పరీక్షించాడు. అహంకారం నేల కూలింది. పాశుపతాస్త్రం లభించింది. స్వర్గంలో ఊర్వశి శాపం వచ్చింది - అది శాపమా, వరమా? మహాభారత గాథ | వన పర్వం | Episode 18 🎧 Spotify లో follow చేయండి | Share చేయండి! Instagram anu_talks_podcast
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

