మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)

Ep-25 గోగ్రహణం -సుశర్మ దాడి -భీముడి శౌర్యం -శమీ వృక్షం
కీచక వధ వార్త విన్న దుర్యోధనుడు కౌరవ సభలో పెద్ద చర్చ జరిపాడు! భీష్ముడు దాటవేత ధోరణిలో మట్లాడగా - కర్ణుడు, సుశర్మ పాండవులు విరాట నగరంలో ఉన్నారని గర్తించారు! సుశర్మ దక్షిణం నుండి దాడి చేసి విరాటరాజును బందీ చేశాడు - భీముడు వేలమంది సైనికలను ఒంటరిగా ఓడించి రజును విడిపించాడు! కౌరవులు ఉత్తర నుండి 60,000 గోవులు దోచకున్నారు - ఉత్తరుడు భయపడ్డాడు - శమీ వృక్షం వద్ద అరనుడు తన పది దివ్య నామాలు వెల్లడించిన అద్భుత సన్నివేశ!
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
