మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)

Ep-21 స్వర్గం నుండి తిరిగి వచ్చిన అర్జనుడు
ఐదు సంవత్సరాలు! అంతే - ఐదు సంవతరాల నిరీక్షణ, ఐదు సంవత్సరాల ప్రార్థన, ఐదు సంవతరాల నమ్మకం - చివరిక ఆ క్షణం వచ్చింది! స్వర్గం నుండి దివ్యాస్తలతో తిరిగి వచ్చిన అర్జునుడు, పాండవులతో భావోద్వగమైన కలయిక, నివాతకవచులతో భీకర యుద కథ, నారద మహర్షి వచ్చి ఆపిన అద్భుత సంఘటన - మరియు సరరూపంలో ఉన్న నహషుడు భీముడిని పటకున్న నాటకీయ ఘట్టం!
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
