మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)

Ep-26 అర్జునుడి యుద్ధం — అజ్ఞాతవాసం ముగింపు
భీష్ముడు అజ్ఞాతవాసం ముగిసిందని సభలో ప్రకటించాడు! కర్ణుడు - అశ్వత్థామ మధ్య వాక్సమరం! అర్జనుడు దేవదత్తం శంఖం ఊది యుద్ధరంగంలోకి దూసుకొచ్చాడ! గురువు ద్రోణాచార్యుడికి నమస్కరచి యుద్ధం మొదలుపెట్టాడు! కృపుడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, భీష్ముడు - అదరినీ ఒంటరిగా ఓడించడు! సమ్మోహనాస్త్రంతో కౌరవ సేన మొత్తం మూర్ఛపోయింది! 60,000 గోవులు విడుదల! పడవులు విరాటరాజు సభలో అసలు రూపాలు వెల్లడించిన అద్భుత క్షణ!
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
