మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)

Ep-20 పుణ్యభూమి పయనం — జటాసుర వధ
దుర్యోధనుడి కుట్రలు, అడవి కష్టాలు - వీటన్నింటినీ దాటి పాండవులు ఇప్పుడు పుణ్యభూముల వైపు అడుగులు వేశారు! లోమాస మహర్షి తోడుగా కురుక్షేత్రం, పవిత్ర గంగ, ముల్లోకాలలో శ్రేష్ఠమైన ప్రయాగ సంగమం - ప్రతి క్షేత్రంలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త స్ఫూర్తి! కానీ ప్రమాదం ఎక్కడైనా పొంచి ఉంటుంది - బ్రాహ్మణ వేషంలో వచ్చిన జటాసురుడు ద్రౌపదిని, పాండవులను అపహరించాడు! సహదేవుడి తెలివి, భీముడి అఖండ శౌర్యం - చూడండి ఈ episode లో! మహాభారత గాథ | వన పర్వం | Episode 20
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

