మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)

Ep-28 రాయబారం — కృష్ణుడి నిర్ణయం
సూది మొన మోపినంత నేల కూడా ఇవ్వను!” - దుర్యోధనుడి తవ్రమైన తిరస్కరణతో రాయబారం విఫలమైంది! నకుల సహదేవుల మేనమామ శల్యుడు పాండవుల వైపు వస్తుండగా - దుర్యోధనడు తెలివైన ఆతిథ్యంతో మోసగించి తన వైపు తిపకున్నాడు! అర్జునుడు, దుర్యోధనడు ఒకే రోజు కృష్ణుడి దగ్గరిక వెళ్ళారు - దుర్యోధనుడు తలవైపు కూర్చున్నాడు, అర్జునుడు పదాల వద్ద నిలబడ్డాడు! పది లక్షల నారాయణి సేన వదిలి అర్జునుడు ఒంటర కృష్ణుడిని ఎంచుకున్న చారిత్రాతక నిర్ణయం! మహాభారత గాథ | ఉద్యోగ పర్వం | Episode 28
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

