మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)

Ep-23 అజ్ఞాతవాసం
పన్నెండేళ వనవాసం పూర్తయింది! ఇప్పుడు మొదలవతోంది అత్యంత సాహసోపతమైన పదమూడవ సంవత్సరం - అజ్ఞాతవాసం! యుధిష్ఠిరుడు జూదగాడగా, భీముడు వంటవాడిగా, అర్జునడు నాట్య గురువుగా, నకులుడు గుర్రాల సేవకుడిగా, సహదేవుడు పశువల కాపరిగా, ద్రౌపది పరిచారికగా - ఆరుగురూ వేషలు ధరించి విరాట నగరంలో అడుగుపెట్టారు! యముడు ఇచ్చిన వరం, శమీ వృక్షంపై దాచిన ఆయుధాలు, దుర్గాదేవ ప్రార్థన - అన్నీ ఈ ఎపిసోడ్లో! మహాభారత గాథ | విరాట పర్వ | Episode 23
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

