మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)

Ep-22 యక్ష పశ్నలు — ధర్మరాజు జ్ఞాన పరీక్ష
124 ప్రశ్నలు! అవును - యక్షుడు అడగిన 124 ప్రశ్నలు. జీవితం ఏమిటి? చావు ఏమిటి? నజమైన సంపద ఏమిటి? నిజమైన శత్రువు ఎవరు? భముడు, అర్జునుడు, నకులుడు, సహదవులు - నలుగుర యక్షుడి హెచ్చరిక వినకుండా నీళ తాగి మూరపోయారు! ఒంటరిగా వెళ్ళిన యుధిష్ఠిరుడు - 124 ప్రశ్నలకు జ్ఞానంతో సమాధానం చెప్పాడు. యక్షుడే సాక్షాత్త యముడు అని తెలిసిన ఆ అద్భుత క్షణం! వన పర్వం ముగింపు ఎపిసోడ్ - మహాభారతంలో అత్యంత ప్రసద్ధమైన ఘట్టం! మహాభారత గాథ | వన పర్వం | Episode 22
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

