
The overlooked story: Aboriginal and Torres Strait Islander service on ANZAC Day - చరిత్ర గుర్తించని ఆదివాసీ వీరులు.. ANZAC Day సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ...
Each year Australians gather on ANZAC Day to remember those who served in wars, conflicts and peacekeeping missions. But whose stories are we remembering? Are there stories we don’t always hear? In this episode we explore an important part of Australia’s history that has often been overlooked - the service of Aboriginal and Torres Strait Islander peoples. - ANZAC Day ఆస్ట్రేలియాలో ముఖ్యమైన రోజు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న వీరులను స్మరించుకుంటాం. అయితే అదే యుద్ధాల్లో పోరాడిన ఆదివాసీ వీరుల కథలు చాలా వరకు చరిత్ర గుర్తించలేనివే. ఆస్ట్రేలియా చరిత్రలో వెలుగులోకి రాని Aboriginal and Torres Strait Islander peoples సేవలను ఈ శీర్షికలో తెలుసుకుందాం.
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
