
What are my rights if stopped by police in Australia? - పోలీసులు పరిధి దాటి ప్రవర్తిస్తే? పౌరుల హక్కులపై న్యాయ నిపుణుల సూచనలు
Police officers have a range of operational powers they can exercise under legislation, including to ask questions, give ‘move on’ directions and conduct searches. Here’s what you need to know about your basic rights and obligations in a police interaction. - ఆస్ట్రేలియాలో పోలీసులు వాహనాన్ని ఆపినా, ప్రశ్నించినా లేదా తనిఖీ చేసినా... వారికి ఉన్న అధికారాలేంటి? ఒక పౌరుడిగా మీ హక్కులేంటి? రాష్ట్రాలవారీగా కొన్ని నిబంధనలు మారినా, దేశవ్యాప్తంగా వర్తించే కీలక చట్టాలు ఉన్నాయి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
