MADHU KODIDALA -Wealth Expertise Podcast

మీరు ఎంత సంపాదించినా ఎందుకు Enough అనిపించదు? | Money Problem కాదు… Meaning Problem | Financial Peace Podcast Telugu
ఎంత Salary పెరిగినా… మనసులో ప్రశాంతత ఎందుకు రావడం లేదు? 💔 ₹1 Lakh సంపాదించినా ₹2 Lakhs కావాలి. ₹2 Lakhs వచ్చినా ఇంకా ఎక్కువ కావాలి. మీరు డబ్బు కోసం జీవిస్తున్నారా? లేక డబ్బుతో ఒక ప్రశాంతమైన జీవితాన్ని నిర్మించుకుంటున్నారా? ఈ Podcast మీ Income గురించి కాదు… మీ Moneyకి Meaning ఇవ్వడం గురించి! 🎧 Listen Now. మీ Money Mindsetను మార్చుకోండి. మీ జీవితానికి Financial Peaceను Build చేసుకోండి. Dr Madhu Kodidala Financial Peace Strategist, Author and Wealth Coach
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

