
శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం | అధ్యాయం 3 | సద్గురు సాయిబాబా అనుగ్రహం | Telugu Sai Satcharitra Parayan
🙏 శ్రీ సాయినాథాయ నమః 🙏శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం - తెలుగు | అధ్యాయం 3ఈ అధ్యాయంలో శ్రీ సాయిబాబా యొక్క మహిమను, గురుభక్తి యొక్క ప్రాముఖ్యతను, భక్తులపై బాబా కరుణను మరియు ఆయన లీలలను వివరంగా తెలుసుకుందాం.📖 ఈ అధ్యాయంలోని ముఖ్య విషయాలు: ✅ మూఢనమ్మకాల అధ్యాయము✅ సాయిబాబా యొక్క యనుస్మరణీయ వాగ్దానము✅ భక్తులకు వేరేరు పనులు నియమించుట✅ బాబా కథలు దీపస్తంభములు✅ సాయిబాబా యొక్క మాతృప్రేమ✅ రోహిల్లా కథ✅ బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులుఈ పవిత్ర పారాయణం ద్వారా సాయిబాబా ఆశీస్సులు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.🌹 సద్గురు వందనం శ్రీ సాయిబాబా వారి కృపతో పాటు మా ప్రియ గురుదేవులు KrsnaGuruji (KrsnaKnows) గారికి హృదయపూర్వక నమస్కారములు.🙏 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🔔 మరిన్ని శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయాలు, భక్తి వీడియోలు మరియు ఆధ్యాత్మిక సందేశాల కోసం మా ఛానల్ను Subscribe చేయండి.#SaiSatcharitra #SaiSatcharitraTelugu #SaiBaba #ShirdiSaiBaba #SaiParayanam #TeluguDevotional #SaiLeelalu #SaiMahima #KrsnaGuruji #KrsnaKnows #SaiBhakti #SaiNath #SaiBlessings
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

