అనుదిన ఆత్మీయ ఆహారము - by Pastor Shashi

సిలువను గూర్చిన వార్త [దేవుని శక్తి - దేవుని జ్ఞానము] || A Moment of Revelation || Pastor Shashi
[Short Motivational Message] క్లుప్త సందేశం [9 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార 'సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.' 1 కొరింథీ 1:18 వచనముల గూర్చి క్లుప్త వివరణ [9 నిమిషాలు] #PastorShashi #ShalowmCovenantChurch #A_Moment_of_Revelation #ప్రత్యక్షత_సమయం If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. #ShalowmCovenantChurch
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
