అనుదిన ఆత్మీయ ఆహారము - by Pastor Shashi

విలువైన - ఘనమైన - ప్రియమైన
దేవుని దృష్టిలో నా విలువ ఎంత? శ్రమలలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవారిని పురికొల్పటానికి [Short Motivational Message] క్లుప్త సందేశం [6 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార'నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను' యెషయా 43:4'ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము.' కీర్తన 45:11 వచనముల గూర్చి క్లుప్త వివరణ [6 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

