అనుదిన ఆత్మీయ ఆహారము - by Pastor Shashi

నీ విలువను నిర్ణయించేది ఎవరు?
నీ విలువను నిర్ణయించేది ఎవరు? నీ విలువ ఎంత?శ్రమలలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవారిని పురికొల్పటానికి [Short Motivational Message] క్లుప్త సందేశం [6 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార'పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా1 పేతురు 1:18-19 వచనముల గూర్చి క్లుప్త వివరణ [6 నిమిషాలు]#Pastor Shashi#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

