అనుదిన ఆత్మీయ ఆహారము - by Pastor Shashi

దేవుని సన్నిధి అనుభవించాలంటే ఏం చేయాలి?
ఎం చేస్తే దేవుని సన్నిధి అనుభవించగలము? [Short Motivational Message] క్లుప్త సందేశం [5 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...'మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.' యెషయా 57:15 వచనముల గూర్చి క్లుప్త వివరణ [5 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

