అనుదిన ఆత్మీయ ఆహారము - by Pastor Shashi

దేవుడు ఏకమనస్సుగలవాడు
శ్రమలలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవారిని పురికొల్పటానికి [Short Motivational Message] క్లుప్త సందేశం [7 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార'దేవుడు ఏకమనస్సుగలవాడు - మారుమనస్సు మనకు కావాలి'నేను నడచుమార్గము ఆయనకు తెలియునుఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువకనడచినవినేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నను సరించితిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదుఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని. అయితే ఆయన ఏకమనస్సుగలవాడు ఆయనను మార్చ గలవాడెవడు?ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును.యోబు 23:10-13 వచనముల గూర్చి క్లుప్త వివరణ [7 నిమిషాలు]|| Pastor Shashi#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
